హైదరాబాద్ లో భారీగా నగదు పట్టివేత

బంజారాహిల్స్ : సార్వత్రిక ఎన్నికల వేళ రాజధానిలో భారీగా నగదు పట్టుబడింది. బంజారాహిల్స్‌లోని ఓ జ్యూవెలరీ యజమాని నివాసంలో రూ.3.20 కోట్ల నగదును పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ పార్టీలకు డబ్బులు చేరవేస్తున్నారనే అనుమానంతో తనిఖీలు చేసిన పోలీసులకు ఈ నగదు బయటపడింది. కాగా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్ లో భారీగా నగదు పట్టివేత
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 05, 2019 | 8:05 AM