Watch Video: హైదరాబాద్‌లో వింత ఘటన.. అద్దె కోసం వచ్చిన జంట గదిలోకి వెళ్లి ఏం చేశారో తెలిస్తే షాకవుతారు..
హైదరాబాద్ ఎస్సార్ నగర్ పరిధిలో ఓ ఇంటి ఓనర్‌కి ఒక వింత అనుభవం ఎదురైంది. ఇంటికి టూలెట్ బోర్డ్ ఉండడం చూసి ఓ జంట రెంట్ ఎంత అని అడగడానికి వచ్చింది. అలాగే ఇల్లు చూస్తాం అన్నారు. సరే అని ఓనర్ తాళాలు..
హైదరాబాద్ ఎస్సార్ నగర్ పరిధిలో ఓ ఇంటి ఓనర్‌కి ఒక వింత అనుభవం ఎదురైంది. ఇంటికి టూలెట్ బోర్డ్( Hyderabad Tolet) ఉండడం చూసి ఓ జంట రెంట్ ఎంత అని అడగడానికి వచ్చింది. అలాగే ఇల్లు చూస్తాం అన్నారు. సరే అని ఓనర్ తాళాలు ఇచ్చాడు. సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న గది చూసి రమ్మన్నాడు. అంతే.. అలా పైకి వెళ్లిన జంట కిందకు రాలేదు. అలా కాసేపు చూసిన ఇంటి యజమాని ఉన్నారో.. వెళ్లిపోయారో చూద్దామని నెమ్మదిగా పైకి వెళ్లి చూశాడు. గదిలోకి చూస్తే లైట్ ఆఫ్ చేసి ఉంది. గది చూసేందుకు వచ్చినవారు అలానే వదిలి వెళ్లిపోయారేమో అని.. డోర్ తీసుకుని గదిలోకి వెళ్లాడు. అద్దె కోసం వచ్చి ఆ జట్టు అప్పటికే రొమాన్స్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. గదిలో లైట్ వేసిన ఓనర్‌కు షాకింగ్ దృశ్యం కనిపించింది. ఇదేంటి అని ప్రశ్నించేంతలో ఇద్దరూ ఇక పరుగో పరుగు.
ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో జరగడం ఇదే తొలిసారి అని స్థానికులు అంటున్నారు. కొత్తగా వచ్చేవారిని నమ్మి ఇంటిని చూసేందుకు అనుమతి ఇస్తే ఇలా చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. తొందపాటు చర్యలు సరికాదని సూచిస్తున్నారు. ఇప్పటికైన యువత తమ పద్దతిని మార్చుకోవాలని సూచిస్తున్నారు. తొందరపడి ఇలా ముందుకు వెళ్లడం సారికాదని అంటున్నారు.
ఇవి కూడా చదవండి: KA Paul: జక్కాపూర్‌లో కేఏ పాల్‌పై దాడి.. సిరిసిల్ల వెళ్తుండగా అడ్డుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు..
Imran Khan: సౌదీలో పాక్ ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు.. ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్‌కు రంగం సిద్ధం..