News Watch: ప్రజలారా బీఅలర్ట్.. హైదరాబాద్‌కు ఆరెంజ్.. తెలంగాణకు రెడ్ అలెర్ట్..

హైదరాబాద్‌ను వర్షం ఏమాత్రం విడిచిపెట్టడం లేదు. ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ.

News Watch: ప్రజలారా బీఅలర్ట్.. హైదరాబాద్‌కు ఆరెంజ్.. తెలంగాణకు రెడ్ అలెర్ట్..
News Watch

Updated on: Jul 25, 2023 | 8:30 AM

హైదరాబాద్‌ను వర్షం ఏమాత్రం విడిచిపెట్టడం లేదు. ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. అటు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. దాంతో.. నేటి నుంచి మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

లైవ్ వీడియో చూడండి..