ఎర్రగడ్డ రైతు బజార్లో శవం… ఎవరిదంటే ??

హైదరాబాద్‌లో  ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ రైతు బజార్ లో గుర్తుతెలియని మృతదేహం లభ్యంమైంది. స్థానికుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

ఎర్రగడ్డ రైతు బజార్లో శవం... ఎవరిదంటే ??

Edited By:

Updated on: Oct 01, 2019 | 11:45 PM