AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పబ్‌పై పోలీసులు ఆకస్మిక దాడి.. అర్ధనగ్నంగా చిందులేస్తూ దొరికిన యువతీయువకులు

పబ్ లో సమయం దాటిన తరువాత కూడా యువతి యువకుల అర్ధనగ్న డ్యాన్స్ లు డీజే స్టెప్పులు వేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఎనిమిది మంది డ్యాన్సర్లు సహా 18 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad: పబ్‌పై పోలీసులు ఆకస్మిక దాడి.. అర్ధనగ్నంగా చిందులేస్తూ దొరికిన యువతీయువకులు
Hyderabad Pub
Surya Kala
| Edited By: |

Updated on: May 31, 2022 | 7:15 PM

Share

Hyderabad: సికింద్రాబాద్ లోని బాశెరా క్లబ్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు పోలీసులు. టాస్క్ ఫోర్స్,  రాంగోపాల్‌పేట పోలీస్ లకు అసభ్యకర నృత్యాల తో క్లబ్ నడుస్తుంది అన్న సమాచారం తో ఏక కాలంలో ఇరువురు అధికారులు దాడులు నిర్వహించారు. క్లబ్ లో అస్లీల నృత్యాలు చేస్తున్న మందు బాబుల తో పాటు పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారందరిని గోపాల పురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ పబ్ లో  సమయం దాటిన తరువాత కూడా యువతి యువకుల అర్ధనగ్న డ్యాన్స్ లు డీజే స్టెప్పులు వేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఎనిమిది మంది డ్యాన్సర్లు సహా 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాంగోపాల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.

పబ్ నిర్వహణకు ఉన్న అనుమతులను అధికారులు పరిశీలిస్తున్నారు. రాం గోపాల్ పెట్ లో టెకీల క్లబ్ వ్యవహారం లో సిఐ పై వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు పబ్ నిర్వహణ అనుమతులపై సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ పరిధిలోని క్లబ్ ల అనుమతులను పరిశీలించడం తో పాటు అశ్లీల నృత్యాలు జరుగుతున్న పబ్ లపై కొరడా జులిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్