హైదరాబాద్‌లో WDO అంతర్జాతీయ సదస్సు

| Edited By:

May 16, 2019 | 7:46 PM

31వ వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ సమావేశాలకు హైదరాబాద్‌ వేదిక కానుంది. అక్టోబర్‌ 11, 12 తేదీల్లో రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని వరల్డ్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ తన వెబ్‌సైట్‌లో పొందుపరచగా… టీఆరెస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఈ విషయాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు. వెల్‌కమ్‌ టు హైదరాబాద్‌, ఇండియా అని స్వాగతం పలుకుతూ ట్వీట్‌ చేశారు. Hyderabad set to host yet another international event: World Design Assembly […]

హైదరాబాద్‌లో WDO అంతర్జాతీయ సదస్సు
Follow us on

31వ వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ సమావేశాలకు హైదరాబాద్‌ వేదిక కానుంది. అక్టోబర్‌ 11, 12 తేదీల్లో రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని వరల్డ్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ తన వెబ్‌సైట్‌లో పొందుపరచగా… టీఆరెస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఈ విషయాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు. వెల్‌కమ్‌ టు హైదరాబాద్‌, ఇండియా అని స్వాగతం పలుకుతూ ట్వీట్‌ చేశారు.