Hyderabad: మోత మోగుతున్న మోకిల భూముల వేలం… లక్షణంగా గజం రేటు రూ.లక్ష

మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ చేకూరింది. మోకిల హెచ్ఎండిఏ లేఅవుట్ కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండడం, ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండడం వల్ల మంచి డిమాండ్ నెలకొంది.

Hyderabad: మోత మోగుతున్న మోకిల భూముల వేలం... లక్షణంగా గజం రేటు రూ.లక్ష
Mokili
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 23, 2023 | 9:40 PM

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్ లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా అన్నింటికీ మంచి డిమాండ్ వచ్చింది. రెండో దశలో 300 ప్లాట్లను హెచ్ఎండిఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ద్వారా నేటి నుంచి ఐదు రోజులపాటు ఆన్ లైన్ వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నది.

బుధవారం మొదటి రోజు ఉదయం 30 ప్లాట్లకు, మధ్యాహ్నం మరో 30 ప్లాట్లకు వేలం ప్రక్రియ జరిగింది. వాటిలో అత్యధికంగా గజం లక్ష రూపాయల చొప్పున మోకిల భూముల రేటు పలకడం విశేషం. మోకిలా లేఅవుట్లో తొలి రోజు గజం రేటు సరాసరిగా రూ.63,513లుగా నమోదు కావడం గమనార్హం.

మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ చేకూరింది.

ఇవి కూడా చదవండి

మోకిల హెచ్ఎండిఏ లేఅవుట్ కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండడం, ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండడం వల్ల మంచి డిమాండ్ నెలకొంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని తెలుసుకోవడం ఎలా?
కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని తెలుసుకోవడం ఎలా?
అతిగా ఆలోచిస్తున్నారా..? ఈ ప్రమాదకర జబ్బులు గ్యారెంటీ అంట..
అతిగా ఆలోచిస్తున్నారా..? ఈ ప్రమాదకర జబ్బులు గ్యారెంటీ అంట..
నువ్వొస్తానంటే నేనొద్దంటానా‌లో నటించిన ఈ అమ్మడు గుర్తుందా.?
నువ్వొస్తానంటే నేనొద్దంటానా‌లో నటించిన ఈ అమ్మడు గుర్తుందా.?
దాడి చేసి వృద్ధురాలి అవయవాలు పీక్కుతున్న కుక్కలు
దాడి చేసి వృద్ధురాలి అవయవాలు పీక్కుతున్న కుక్కలు
భారత మార్కెట్లోకి హానర్‌ కొత్త ఫోన్‌.. OLED డిస్‌ప్లేతో పాటు..
భారత మార్కెట్లోకి హానర్‌ కొత్త ఫోన్‌.. OLED డిస్‌ప్లేతో పాటు..
కళ్యాణ్‌ని ఘోరంగా అవమానించిన కనకం.. రుద్రాణి మరో స్కెచ్..
కళ్యాణ్‌ని ఘోరంగా అవమానించిన కనకం.. రుద్రాణి మరో స్కెచ్..
రాత్రి పూట ఇంట్లోని బీరువా నుంచి వింత శబ్దాలు.. చెక్ చేయగా
రాత్రి పూట ఇంట్లోని బీరువా నుంచి వింత శబ్దాలు.. చెక్ చేయగా
గ్యాస్‌ సిలిండర్‌ వాడేవారికి భారీ గుడ్‌న్యూస్‌.. రూ.300 సబ్సిడీ!
గ్యాస్‌ సిలిండర్‌ వాడేవారికి భారీ గుడ్‌న్యూస్‌.. రూ.300 సబ్సిడీ!
జాతకంలో కాలసర్ప దోషమా .. నాగ పంచమి రోజున ఈ పరిహారాలు చేసి చూడండి
జాతకంలో కాలసర్ప దోషమా .. నాగ పంచమి రోజున ఈ పరిహారాలు చేసి చూడండి
అలా చనిపోవాలని ఆన్‌లైన్ గేమే డిసైడ్ చేసింది.. పాపం ఆ కుటుంబం..
అలా చనిపోవాలని ఆన్‌లైన్ గేమే డిసైడ్ చేసింది.. పాపం ఆ కుటుంబం..