హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

| Edited By:

Apr 01, 2019 | 12:52 PM

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. పొద్దంతా ఉక్కబోతతో చెమటలు కక్కిన నగరవాసులు.. ఈ వర్షం రాకతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో వాన దంచి కొట్టింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వెంటనే గ్రేటర్ అధికారులు సహాయక చర్యలకై రంగంలోకి దిగారు. పంజాగుట్ట, బంజారాహిల్స్, అమీర్‌పేట, కొండాపూర్‌లో వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించింది.

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం
Follow us on