జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం

| Edited By: Srinu

Mar 07, 2019 | 4:38 PM

హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దూలపల్లి రోడ్డు వద్ద ఉన్న ఎస్వీ ఇండస్ట్రీస్ పేపర్ ప్రింటింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మిషనరీ, పేపర్ రోల్స్ దగ్ధమయ్యాయి. విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. అతికష్టం మీద మంటల్ని ఆర్పివేశారు ఫైర్ సిబ్బంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు ఐదు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం
Follow us on