కాంగ్రెస్‌పై మంత్రి హరీష్ రావు కీలక కామెంట్స్..

కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మంత్రి హరీష్ రావు. ఆరు గ్యారెంటీలు ఏమో గానీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు ఒక సీఎం అవుతారని మండిపడ్డారు. అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరాలి, కేసీఆర్ మూడో సారి సీఎం కావాలి.

Updated on: Nov 17, 2023 | 1:36 PM

కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మంత్రి హరీష్ రావు. ఆరు గ్యారెంటీలు ఏమో గానీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు ఒక సీఎం అవుతారని మండిపడ్డారు. అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరాలి, కేసీఆర్ మూడో సారి సీఎం కావాలి. అప్పుడే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచేది గూడెం మహిపాల్ రెడ్డి, సీఎంగా గెలిచేది కేసీఆర్‌ అని అన్నారు.