AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధికారుల వార్నింగ్.. వాటిపై కూడా చలాన్లు తప్పవు..!

ట్రాఫిక్ చలాన్ల తరహాలో జీహెచ్ఎంసీ చలాన్లను త్వరలోనే.. పూర్తిస్థాయిలో అమలు చేస్తామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. రోడ్లపై చెత్త వేసినా, ఫ్లెక్సీలు పెట్టినా, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేసినా, వాల్ పోస్టర్లు అంటించినా వాటిని ఫోటోలు తీసి జరిమానాలు విధిస్తామన్నారు. హైదరాబాద్‌ నగర సుందరీకరణకు విఘాతం కలిగించే అంశాలపై జీహెచ్‌ ఎంసీ కఠినంగా వ్యవహరించనుంది. ఈ తరహాలో ఒక్క నెలలోనే ఇప్పటి వరకు 1085 నోటీసులు పంపి రూ.1.50 కోట్ల మేర జరిమానాలు […]

అధికారుల వార్నింగ్.. వాటిపై కూడా చలాన్లు తప్పవు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 17, 2019 | 8:19 AM

Share

ట్రాఫిక్ చలాన్ల తరహాలో జీహెచ్ఎంసీ చలాన్లను త్వరలోనే.. పూర్తిస్థాయిలో అమలు చేస్తామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. రోడ్లపై చెత్త వేసినా, ఫ్లెక్సీలు పెట్టినా, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేసినా, వాల్ పోస్టర్లు అంటించినా వాటిని ఫోటోలు తీసి జరిమానాలు విధిస్తామన్నారు. హైదరాబాద్‌ నగర సుందరీకరణకు విఘాతం కలిగించే అంశాలపై జీహెచ్‌ ఎంసీ కఠినంగా వ్యవహరించనుంది.

ఈ తరహాలో ఒక్క నెలలోనే ఇప్పటి వరకు 1085 నోటీసులు పంపి రూ.1.50 కోట్ల మేర జరిమానాలు విధించినట్లు మేయర్‌ బొంతు రామ్మెహన్‌ తెలిపారు. చలాన్ వేసిన 24 గంటల్లోగా చెత్తను తీసివేయకుంటే జరిమానా మరింత పెరుగుతుందన్నారు. వచ్చే శనివారం నుండి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆన్‌లైన్‌ ద్వారా జరిమానా విధిస్తామన్నారు.

జరిమానాలు:

  • కుండీలో కాకుండా రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే: రూ.100
  • డ్రైయిన్లలో చెత్తవేస్తే: రూ.1000
  • షాపుల ముందు చెత్తవేస్తే: రూ.1000
  • రోడ్లపై బల్క్ గార్బేజ్ డంప్ చేస్తే: రూ.2000
  • బహిరంగ మూత్రవిసర్జన: రూ.100
  • గోడరాతలు: రూ.1000
  • ఒక్క వాల్ పోస్టర్‌కి: రూ. 2 వేలు
  • అక్రమ బ్యానర్లు, కటౌట్లకి: రూ.5 వేలు ఒక్కోదానికి
  • హానికారక పదార్థాలు, నిర్మాణవ్యర్థాల అక్రమ రవాణాపై మొదటిసారి: రూ.25 వేలు
  • రెండోసారి అదే నేరానికి పాల్పడితే: రూ.50 వేలు
  • మూడోసారి కూడా అది రిపీట్ చేస్తే: రూ.లక్ష జరిమానా

Follow Us
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే
ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే