గాంధీ ఆసుపత్రిలో అరుదైన ప్రసవం

|

Apr 26, 2019 | 4:53 PM

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ కొత్త రికార్డు నెలకొల్పారు. స్వైన్‌ఫ్లూ సోకిన గర్భిణికి విజయవంతంగా కాన్పు చేశారు.  వెంటిలేటర్‌పై ఉన్న సదరు మహిళకు స్వైన్‌ఫ్లూ వార్డులోనే చికిత్స అందించారు.  స్థానికంగా ఓ కార్పోరేట్‌ ఆస్పత్రిలో డెలివరీ చేయాలంటే.. రూ.25 లక్షలు ఫీజు చెల్లించమని కోరారని.. అయినా కూాాడా తల్లికి గాని, బిడ్డ ప్రాణాలకు గాని గ్యారంటీ లేదని చేతులు ఎత్తేశారని ఆ మహిళ బంధువులు తెలిపారు. కానీ గాంధీ ఆస్పత్రి  వైద్యులు ఉచితంగా చేశారని  వారు […]

గాంధీ ఆసుపత్రిలో అరుదైన ప్రసవం
Follow us on

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ కొత్త రికార్డు నెలకొల్పారు. స్వైన్‌ఫ్లూ సోకిన గర్భిణికి విజయవంతంగా కాన్పు చేశారు.  వెంటిలేటర్‌పై ఉన్న సదరు మహిళకు స్వైన్‌ఫ్లూ వార్డులోనే చికిత్స అందించారు.  స్థానికంగా ఓ కార్పోరేట్‌ ఆస్పత్రిలో డెలివరీ చేయాలంటే.. రూ.25 లక్షలు ఫీజు చెల్లించమని కోరారని.. అయినా కూాాడా తల్లికి గాని, బిడ్డ ప్రాణాలకు గాని గ్యారంటీ లేదని చేతులు ఎత్తేశారని ఆ మహిళ బంధువులు తెలిపారు. కానీ గాంధీ ఆస్పత్రి  వైద్యులు ఉచితంగా చేశారని  వారు చెప్పారు. గాంధీ ఆస్పత్రి వైద్యులకు సదరు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.