పాల్ అన్నా.. ఏం చేశావన్నా.?
ఏపీలో నెక్స్ట్ సీఎం తానేనంటూ హడావుడి చేసి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చిక్కుల్లో పడ్డారు. తనని మోసం చేశారంటూ ఆయనపై ఓ మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అమెరికా పంపిస్తానంటూ నమ్మించి డబ్బులు తీసుకున్నారని.. తనకు స్పాన్సర్ షిప్ లెటర్, ఇన్విటేషన్ కార్డు ఇచ్చారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.