AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందులకు గుడ్ బై చెప్పి వీటిని ఉడికించి తింటే చాలు.. షుగర్ లెవెల్స్ పక్కా కంట్రోల్!

నేటి జీవనశైలిలో సరైన విధంగా వంటలు చేయడమే మానేశారు ఇంకా జంక్ ఫుడ్స్ మీదే ఆధారపడుతున్నారు. ఇంకా దీని వలన అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్, షుగర్ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇవి కంట్రోల్ చేయడానికి రోజూ టాబ్లెట్స్ మింగే బదులు, వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన మంచి ఫలితాలు చూస్తారు.

Prasanna Yadla
|

Updated on: Aug 16, 2026 | 9:20 AM

Share
నేటి జీవనశైలిలో సరైన విధంగా వంటలు చేయడమే మానేశారు ఇంకా జంక్ ఫుడ్స్ మీదే ఆధారపడుతున్నారు. ఇంకా దీని వలన 
అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్,  షుగర్ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇవి కంట్రోల్ చేయడానికి  రోజూ టాబ్లెట్స్  మింగే బదులు, వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన మంచి ఫలితాలు చూస్తారు.

నేటి జీవనశైలిలో సరైన విధంగా వంటలు చేయడమే మానేశారు ఇంకా జంక్ ఫుడ్స్ మీదే ఆధారపడుతున్నారు. ఇంకా దీని వలన అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్, షుగర్ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇవి కంట్రోల్ చేయడానికి రోజూ టాబ్లెట్స్ మింగే బదులు, వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన మంచి ఫలితాలు చూస్తారు.

1 / 5
ఇంకా ఇవి ప్రకృతి నుంచి వచ్చేవి కాబట్టి, వీటిని ఉడికించి తీసుకోవడం వల్ల కావాల్సిన పీచు పదార్థం (ఫైబర్), యాంటీఆక్సిడెంట్లు కూడా బాడీకి  అందుతాయి. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను  కంట్రోల్ చేస్తాయి. ఇంకా రక్తనాళాల్లో ఉండిపోయిన చెడు కొవ్వు కూడా ఇది కరిగిస్తుంది. ఇది బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది

2 / 5
ఇవి మీకు మార్కెట్లో దొరుకుతాయి. వీటి ధర కేజీ.120 రూపాయిలుగా ఉంది. ఒక కప్పు ఎర్ర అన్నం తింటే మీ శరీరానికి  216 కెలోరీలు అందుతాయి. ఇంకా చెప్పలంటే మీ  శరీరంలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.  ఈ బియ్యంలోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ ను కూడా  తగ్గిస్తాయి. అన్ని బియ్యంలా కాకుండా ఒక కప్పు నాలుగు కప్పులు పోసి రెండు మూడు గంటలు నానబెట్టి, చిన్నగా ఉడికించాలి.

3 / 5
ఇంకొందరు ఆరోగ్యం పట్ల కేర్ తీసుకుని వైట్ రైస్ ను మొత్తానికే పక్కన పెట్టారు . కొర్రలు, అరికెలు తింటున్నారు. అలాంటి వారు అన్ని పక్కన పెట్టి  రెడ్ రైస్ తినడం మంచిది. ఈ ఎర్రబియ్యం తినడం వలన అధిక బరువుతో , షుగర్  ఉన్నవారికి కూడా ఇది ఎన్నో లాభాలను ఇస్తుంది. కాబట్టి, వీటిని తినడం అలవాటు చేసుకోండి.

4 / 5
ఈ బియ్యంతో మీరు కుక్ చేసి తింటే గ్లూకోజ్ అస్సలు రిలీజ్  కాదు. ఇంకా దీన్ని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్  పెరగవని 
పరిశోదనల్లో  తేలింది. మీరు దినిని తిన్నప్పుడు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. ఆకలి కూడా వెయ్యనివ్వదు. నీరసం కూడా  రాకుండా ఇది చేస్తుంది. ఇంకా దీనిలో ఉండే ఫైబర్ కూడా ఈ సమస్యను తగ్గిస్తుంది.

ఈ బియ్యంతో మీరు కుక్ చేసి తింటే గ్లూకోజ్ అస్సలు రిలీజ్ కాదు. ఇంకా దీన్ని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగవని పరిశోదనల్లో తేలింది. మీరు దినిని తిన్నప్పుడు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. ఆకలి కూడా వెయ్యనివ్వదు. నీరసం కూడా రాకుండా ఇది చేస్తుంది. ఇంకా దీనిలో ఉండే ఫైబర్ కూడా ఈ సమస్యను తగ్గిస్తుంది.

5 / 5
Follow Us
మందులకు గుడ్ బై చెప్పి వీటిని ఉడికించి తింటే షుగర్ పక్కా కంట్రోల్

ఆగస్ట్ 15 నాడు సెంచరీ కొట్టిన తొలి భారతీయుడు పడిక్కల్ కాదా?

అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం..

శ్రావణ వరలక్ష్మీ పూజ: లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద రహస్యం ఇదే

ఏపీలో మరో మూడు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ జిల్లాల్లోనే..

పాత బావుల్లోకి దిగితే ఎందుకు చనిపోతారు? విష వాయువులు ఎలా వస్తాయ్

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల

ఈ రాశుల వారికి పండుగే పండుగ.. తిరుగులేని రాజయోగం

సినిమాలు మానేసి వ్యాపారం చేసుకోమ్మన్నారు.. కట్ చేస్తే 350కుపైగా చ

ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్తే మీరే తోపులు.. 99శాతం మంది తికమక అయ్యేది