BJP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. అధ్యక్షుల మార్పుకు శ్రీకారం.. కారణాలు ఇవే..!

బీజేపీలో భారీ మార్పుల వెనక పెద్ద వ్యూహం కనిపిస్తోంది. తెలంగాణలో ముఖ్యంగా బండి సంజయ్‌ పట్ల కొత్త నేతల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఇవే విషయమై..

BJP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. అధ్యక్షుల మార్పుకు శ్రీకారం.. కారణాలు ఇవే..!
Bjp
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 04, 2023 | 2:11 PM

బీజేపీలో భారీ మార్పుల వెనక పెద్ద వ్యూహం కనిపిస్తోంది. తెలంగాణలో ముఖ్యంగా బండి సంజయ్‌ పట్ల కొత్త నేతల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఇవే విషయమై ఫిర్యాదులు కూడా చేశారు. దీనిపై విస్త్రృతంగా చర్చించిన తర్వాత అందరికీ అమోదయోగ్యంగా ఉండే కిషన్‌ రెడ్డి వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్న కిషన్‌ రెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. దీంతో ఆయనకు పగ్గాలు అప్పగించి ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడాలని పార్టీ భావిస్తోంది. ఎన్నికలకు కూడా కేడర్‌ ను సిద్దం చేసే బాధ్యతను కిషన్‌ రెడ్డికి అప్పగిస్తున్నారు..

అటు ఏపీలో కూడా బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంటోంది. సోము వీర్రాజును మార్చాలని చాలాకాలంగా ఫిర్యాదులున్నాయి. గతంలో కన్నా లక్ష్మీనారాయణను మార్చి సోమును అధ్యక్షుడిగా నియమించారు. అయితే సోము వైసీపీకి దగ్గరగా ఉంటూ ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా జనాల్లోకి తీసుకెళ్లడం లేదన్న బావన కేడర్‌లో ఉంది. అదే సమయంలో కన్నా వంటి సీనియర్లు పార్టీ వీడటానికి కారణం కూడా సోము తీరే అంటూ విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిని మార్చాలని పార్టీ హైకమాండ్‌ భావిస్తోంది.

సత్యకుమార్‌ ఎంపిక వెనక టీడీపీకి అనుకూలంగా ఉండే ఓ వర్గం చక్రం తిప్పినట్టు చెబుతున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా బలంగా తన వాయిస్‌ వినిపిస్తారు సత్యకుమార్‌. గతంలో ఆయనపై వైసీపీ కేడర్‌ దాడులు కూడా చేసింది. సోము వీర్రాజు అమరావతి సహా పలు విషయాల్లో సాఫ్ట్‌గా ఉన్నా సత్యకుమార్‌ ఇందుకు భిన్నంగా అమరావతి ఉద్యమంలో బలంగా వాయిస్‌ వినిపించారు. టీడీపీకి అనుకూలంగా ఉండే సుజనాచౌదరి, సీఎం రమేష్‌, ఆదినారాయణరెడ్డి వంటి వాళ్ల ఛాయిస్‌ కూడా సత్యకుమార్‌ అంటున్నారు.

ఏంటి నిజంగానే ఆయుర్వేదం చాక్లెట్స్ అనుకుంటున్నారా..?

ఐఫోన్‌ 17 గురించి అప్పుడే మొదలైన చర్చ.. ఈసారి భారీగానే ప్లాన్‌..

క్రిప్టో కరెన్సీ పేరుతో ఇది మాములు మోసం కాదు భయ్యా...

ట్రక్ ఇంజిన్‌ల్లోంచి వింత శబ్ధాలు.. 98 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత

ఇప్పటికే ఒకరిని బలి తీసుకున్న మ్యాన్‌ ఈటర్‌

బాలీవుడ్ నటితో కోహ్లీకి ఎఫైర్.. అసలు విషయం ఏంటో తెలుసా?

కేంద్ర మంత్రులతో 'ది సబర్మతి రిపోర్ట్' సినిమా చూసిన ప్రధాని మోడీ

తల్లితో వివాహేతర సంబంధం, బిడ్డను చంపిన వైనం.. చివరికి..

సినిమాలకు గుడ్ బై చెప్పేసిన 12th ఫెయిల్ హీరో ఆస్తుల వివరాలివే

మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త.. కోపంతో స్థానికులు చేసిన

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర

ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!

గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..

ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.

నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు

అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!

బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!

పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?

చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా