మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి (Uma Bharti) హైదరాబాద్ పాతబస్తీలోని ఛార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని సోమవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి..స్వయంగా అమ్మావారికి హారతి ఇచ్చారు. స్థానిక బీజేపీ నేతలు ఉమా భారతి రాక సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయం దగ్గరకు చేరుకున్నారు. అటు పోలీసులు ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారత హైదరాబాద్‌కు వచ్చారు.
అమ్మవారికి హారతి ఇస్తున్న ఉమా భారతి.. వీడియో