AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.. విచారణ ఎప్పుడంటే..

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారణ వాయిదా పడింది. కేసు విచారణను రేపటికి వాయిదా వేయాలంటూ బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది కరుణాకర్ తెలంగాణ హైకోర్టును కోరారు. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది కోర్టు.

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.. విచారణ ఎప్పుడంటే..
TSPSC
Sanjay Kasula
|

Updated on: Mar 20, 2023 | 12:33 PM

Share

రాష్ట్ర స్టేట్‌ పబ్లిక్‌ సర్వి స్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజ్ కేసు రేపటి కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. పేపర్ లీకేజ్ కేసు పిటిషన్‌ను మంగళవారం నాటికి వాయిదా వేయాలని బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు న్యాయవాది కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు వివేక్ ధన్కా ఈ వాదనలు వినిపిస్తారని కోర్టుకు తెలిపారు న్యాయవాది కరుణాకర్. ఇదే కేసులో హైకోర్టు లో పిటిషన్ వేసిన నిరుద్యోగులు. పిటిషన్ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. మరోవైపు ఇదే కేసులో నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పిటిషన్ల విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. కాగా ఈ వ్యవహారంపై సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో సంచలనం రేపిన TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ విచారణ ఆదివారంతో ముగిసింది. హిమాయత్‌నగర్ సిట్ కార్యాలయంలో మొదటి రోజు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో రెండోరోజు విచారణలో సిట్ అధికారులు నిందితుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఐపీ అడ్రస్ లు మార్చేసి, కంప్యూటర్ లోకి లాగిన్ అయి క్వశ్చన్ పేపర్స్ దొంగిలించినట్లు నిందితుడు రాజశేఖర్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
ఒంటిచేత్తో రన్నింగ్ క్యాచ్.. బౌండరీ లైన్‌లో షాకింగ్ ఫీల్డింగ్

జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం అతనే

ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు

ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీకైనా.. విజిల్ రాకపోయినా ఇలా చేస్తే

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం

లక్షల్లో లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం.. తక్కువ పెట్టుబడితో..

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే

పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్

పల్లె దాటని కథలు.. పొలిమేర దాటని సినిమాలు

టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది