AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పేరుకే ప్రభుత్వ పెద్దాసుపత్రి.. జ్వరం బిల్ల నుంచి సెలైన్‌ వరకు అన్ని ప్రైవేట్‌లోనే..ఎక్కడంటే..!

సీజనల్ వ్యాధులతో గత కొన్నిరోజులుగా ఆసుపత్రి రోగులతో కిక్కిరిసిపోతుంది. మలేరియా, డెంగీ జ్వరాలతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. అయితే ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు మాత్రం ఇక్కడ తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.

Telangana: పేరుకే ప్రభుత్వ పెద్దాసుపత్రి.. జ్వరం బిల్ల నుంచి సెలైన్‌ వరకు అన్ని ప్రైవేట్‌లోనే..ఎక్కడంటే..!
Government Hospitals
Jyothi Gadda
|

Updated on: Aug 27, 2022 | 8:57 AM

Share

Telangana: పెద్దాసుపత్రని పేరేకాని.. రోగులకు మాత్రం అక్కరకు రావడం లేదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రి నిరుపయోగంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీజనల్ వ్యాధులతో గత కొన్నిరోజులుగా ఆసుపత్రి రోగులతో కిక్కిరిసిపోతుంది. మలేరియా, డెంగీ జ్వరాలతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. అయితే ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు మాత్రం ఇక్కడ తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు రోగులు.

ఆస్పత్రిలో ప్లేట్లెట్స్ మిషన్ చెడిపోయి నెలలు గడుస్తున్నా రిపేర్ చేయించకపోవడంతో.. టెస్ట్‌ల కోసం ప్రైవేటు ల్యాబ్ లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు.. చిన్నపాటి జ్వరం టాబ్లెట్‌ మొదలు.. సెలైన్ బాటిళ్ల వరకు అన్ని బయట మెడికల్ షాపుల్లో తెచ్చుకోవాలని డాక్టర్లు చీటీలు రాసిస్తున్నారంటూ రోగులు వాపోతున్నారు. ఇక ఆసుపత్రిలో సరిపడా స్టాఫ్ కూడా లేకపోవడంతో సేవలు కూడా ఆలస్యంగా అందుతున్నాయని ఆవేనద వ్యక్తం చేస్తున్నారు రోగులు, స్థానిక ప్రజలు.

ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలంటూ చెప్పే మాటలు పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రి పనితీరును చూస్తే అర్ధమవుతుందంటూ విమర్శిస్తున్నారు రోగుల బంధువులు. ఇక్కడి ప్రజలు, రోగులు ఎన్నిమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు స్థానికులు. చెడిపోయిన మిషన్లను పట్టించుకోకుండా రోగులను తీవ్ర అవస్థల పాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. టెస్టులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేసి, రోగులకు ఆర్థిక భారం లేకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?