AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Femina Miss India World 2020: ఫెమినా మిస్ ఇండియా 2020 వరల్డ్ విజేతగా తెలంగాణ అమ్మాయి.. అసలు ఎవరామె?..

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేతగా నిలిచిన మానస వారణాసి.. పుట్టింది హైదరాబాదులోనే. ఆమె వయసు 23 సంవత్సరాలు.

Femina Miss India World 2020: ఫెమినా మిస్ ఇండియా 2020 వరల్డ్ విజేతగా తెలంగాణ అమ్మాయి.. అసలు ఎవరామె?..
Rajitha Chanti
|

Updated on: Feb 11, 2021 | 1:39 PM

Share

Manasa Varanasi : తెలంగాణకు చెందిన యువ ఇంజినీరు మానస వారణాసి బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 పోటీల్లో విజేతగా నిలిచారు. హరియాణా యువతి మానిక శికంద్‌ ఫెమినా మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2020గా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాన్యసింగ్‌ ఫెమినా మిస్‌ ఇండియా 2020 రన్నరప్‌గా నిలిచారు. జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్‌ నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్‌, పులకిత్‌ సమ్రాట్‌, ప్రముఖ డిజైనర్‌ ఫల్గుణి వ్యవహరించారు.

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేతగా నిలిచిన మానస వారణాసి.. పుట్టింది హైదరాబాదులోనే. ఆమె వయసు 23 సంవత్సరాలు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన మానస ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‏ఛేంజ్ అనలిస్ట్‏గా పనిచేస్తోంది. పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం, యోగా చేయడం మాసనకు ఇష్టమైన పనులు. మానస చిన్నతనం నుంచి సైలెంట్‏గా ఉండే అమ్మాయి.. భారత నాట్యం, సంగీతంలో కూడా మాసనకు అనుభవం ఉంది. డిసెంబర్ 2021లో జరిగే 70వ మిస్ట్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున పాల్గోననుంది.

ఇవి కూడా చదవండి:

Femina Miss India 2020: అందాల పోటీల్లో గెలిచిన తెలంగాణ అమ్మాయి.. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‏గా నిలిచిన మానస..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు