Telangana: తెలంగాణలో కాలేజీలకు దసరా సెలవులు ఎప్పటి వరకో తెలుసా?

దేశంలో విద్యాసంస్థలకు సెలవులు కొనసాగుతున్నాయి. ఈ నెలలో పండగలు రావడంతో విద్యార్థులకు సెలవులే.. సెలవులు ఉన్నాయి. పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులు కొనసాగుతున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం..

Subhash Goud

|

Updated on: Oct 08, 2024 | 5:02 PM

దేశంలో విద్యాసంస్థలకు సెలవులు కొనసాగుతున్నాయి. ఈ నెలలో పండగలు రావడంతో విద్యార్థులకు సెలవులే.. సెలవులు ఉన్నాయి. పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులు కొనసాగుతున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

1 / 5
ఇదిలా ఉంటే తెలంగాణలో కళాశాలలకు సెలవులు కూడా కొనసాగుతున్నాయి. అక్టోబర్‌ 6 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించింది.

2 / 5
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొత్తం 8 రోజుల పాటు దసరా సెలవులను ప్రకటించింది. అన్ని కళాశాలలు తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఇంటర్‌ బోర్డు హెచ్చరించింది.

3 / 5
దేశంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న పరీక్షల కారణంగా, జూనియర్ కళాశాలలు మూసి ఉండనున్నాయి. ప్రత్యేక పండుగల కారణంగా, పాఠశాలలు, బ్యాంకులు, కార్యాలయాలు చాలా చోట్ల మూసి ఉంటాయి.

4 / 5
ఛత్తీస్‌గఢ్‌లోని పాఠశాలలు, కొన్ని కళాశాలలు అక్టోబర్ 7 నుండి అక్టోబర్ 13 వరకు మూసి ఉంటాయి. ఇదిలా ఉంటే.. ఏపీలో అక్టోబర్ 3వ తేదీ నుంచే 13వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించింది ప్రభుత్వం.

5 / 5
Follow us
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో

ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?

వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.

డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..

'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!

UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!