Watch Video: వామ్మో జర్రుంటే పాణం పోయేది.. ఉడిపి హోటల్‌లో పిల్లలకు ఇడ్లీ తినిపిస్తుండగా..

అదో ఉడిపి హోటల్.. ఇంకేముంది మనం ముందు వెనుక ఏం ఆలోచించకుండా వెళ్లి వెంటనే టిఫిన్ ఆరగించేస్తాం.. అలా వెళ్లిన ఓ కస్టమర్ కు దిమ్మతిరిగిపోయే ఘటన ఎదురైంది.. పిల్లలను ఉడిపి హోటల్ కు తీసుకెళ్లిన ఓ కస్టమర్.. ఇడ్లీ ఆర్డర్ చేశాడు. వెయిటర్లు కూడా వెంటనే ఇడ్లీలు ప్లేట్లో పెట్టి ఇచ్చేశారు.

Watch Video: వామ్మో జర్రుంటే పాణం పోయేది.. ఉడిపి హోటల్‌లో పిల్లలకు ఇడ్లీ తినిపిస్తుండగా..
Idli
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 13, 2024 | 2:42 PM

అదో ఉడిపి హోటల్.. ఇంకేముంది మనం ముందు వెనుక ఏం ఆలోచించకుండా వెళ్లి వెంటనే టిఫిన్ ఆరగించేస్తాం.. అలా వెళ్లిన ఓ కస్టమర్ కు దిమ్మతిరిగిపోయే ఘటన ఎదురైంది.. పిల్లలను ఉడిపి హోటల్ కు తీసుకెళ్లిన ఓ కస్టమర్.. ఇడ్లీ ఆర్డర్ చేశాడు. వెయిటర్లు కూడా వెంటనే ఇడ్లీలు ప్లేట్లో పెట్టి ఇచ్చేశారు. ఇలా తినిపిస్తున్న క్రమంలో ఇడ్లీలోనుంచి జెర్రీ ప్రత్యక్షమైంది.. ఇది చూసి కంగుతిన్న కస్టమర్ .. వెంటనే యజమాని దృష్టికి తీసుకెళ్లాడు.. ఈ షాకింగ్ ఘటన తెలంగానలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రముఖ గణేష్ భవన్ ఉడిపి హోటల్లో ఓ కస్టమర్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడు.. ఆ తర్వాత ఇడ్లీలను పిల్లలకు తినిపించే సమయంలో చనిపోయిన జెర్రీ కనిపించింది.. ఇలా జరిగిందంటూ యజమాని దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందించలేదు.. అది జెర్రీ కాదంటూ బుకాయించాడు.. దీంతో ఓనర్‌తో కస్టమర్.. వాగ్వాదానికి దిగాడు..

Idli Incident

అయితే.. అది జెర్రీ కాదంటూ బుకాయిస్తూ.. ఓనర్ దానిని నోట్లో వేసుకున్నాడు.. ఈ క్రమంలోనే… అది జెర్రీ అని తెలడంతో ఓనర్ ఉమ్మేశాడు.. వెంటనే అప్రమత్తమైన హోటల్ నిర్వాహకులు.. ఇడ్లీలను బల్దియా టాక్టర్‌లో తరలించే ప్రయత్నం చేశారు.. దీంతో కస్టమర్ అడ్డుకుని ఇడ్లీ లతో రోడ్డు పై బైఠాయించాడు.. చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు..

వీడియో చూడండి

ఇలాంటి విషపూరితమైన, కలుషితమైన ఆహారాలను తింటే ప్రాణాలు పోతాయంటూ కస్టమర్లు పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో