Covaxin: వారికే కొవాగ్జిన్ టీకా.. ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ వైద్య అధికారులు..

Covaxin: తెలంగాణ వ్యాప్తంగా వైద్య సిబ్బందికి కరోనా టీకా వేసే కార్యక్రమం శుక్రవారంతో ముగియనుంది. శనివారం నుంచి ఫ్రంట్ లైన్ వారియర్లకు

Covaxin: వారికే కొవాగ్జిన్ టీకా.. ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ వైద్య అధికారులు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 05, 2021 | 4:11 AM

Covaxin: తెలంగాణ వ్యాప్తంగా వైద్య సిబ్బందికి కరోనా టీకా వేసే కార్యక్రమం శుక్రవారంతో ముగియనుంది. శనివారం నుంచి ఫ్రంట్ లైన్ వారియర్లకు ఈ టీకాను వేయనున్నారు. కాగా, తెలంగాణలో ఆస్ట్రాజెన్‌కాకు చెందిన కొవిషీల్డ్ వ్యాక్సిన్, భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉండగా.. ఇప్పటి వరకు వైద్య సిబ్బందికి కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను వేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యాధికారులు కీలక ప్రటన చేశారు. తాజాగా దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేశారు. కోరుకున్న వారికి కొవాగ్జిన్ టీకాను వేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. నిబంధనల మేరకు సమ్మతి పత్రం ఇచ్చిన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇరత రాష్ట్రాల్లోనూ కొవాగ్జిన్ టీకాలు వేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. అయితే, కొవాగ్జిన్ టీకాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వ్యాక్సినే తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, కొవాగ్జిన్ ఎవరికి ఇవ్వాలనే దానిపైనా ఈ మార్గదర్శకాల్లో అధికారులు స్పష్టతనిచ్చారు.

అధికారులు విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. 1. కొవాగ్జిన్‌ను ఎడమ, కుడి జబ్బలోని కండరం లోపల 0.5 ఎంల్‌ డోసును ఇస్తారు. 2. అలర్జీలు, జ్వరం ఉన్నవారు, రక్తస్రావం రుగ్మతలు ఉన్నా లేదా రక్తాన్ని పలుచగ చేసే మందులు వాడుతున్నవారు, రోగనిరోధక శక్తి అత్యల్పంగా ఉన్నా లేదా ఆ శక్తిని ప్రభావితం చేసే మందులు వాడుతున్నవారు, గర్భిణులు, బాలింతలు, తొలి డోసు ఇతర కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారు ఈ కొవాగ్జిన్‌ను తీసుకోవద్దు.

Also read:

ఇంగ్లాండ్‌పై గెలుపే లక్ష్యంగా బరిలోకి, నేటి నుంచే టెస్ట్‌ సిరీస్‌ మొదలు.. మరో ప్రతిష్టాత్మక టోర్నీకి టీమిండియా సిద్ధం

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ కూర్పుపై కసరత్తు, ఆర్థికలోటును పూడ్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..