కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలిచిన 8 మంది కౌన్సిలర్లు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం రేవంత్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

Breaking

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.