AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: కేసీఆర్‌ జిల్లాల పర్యటన షెడ్యూల్‌ ఖరారు.. ఈ నెల 25న రంగారెడ్డి నుంచి..

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లాల పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని..

CM KCR: కేసీఆర్‌ జిల్లాల పర్యటన షెడ్యూల్‌ ఖరారు.. ఈ నెల 25న రంగారెడ్డి నుంచి..
Cm Kcr
Sanjay Kasula
|

Updated on: Aug 21, 2022 | 3:15 PM

Share

పార్టీ లీడర్లతో విస్తృతస్థాయి సమావేశం. కలెక్టర్లతో సమీక్ష. జిల్లాల పర్యటన. వచ్చే వారం రోజుల్లో తెలంగాణ CM KCR షెడ్యూల్ ఇది. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతోపాటు..పాలనపైనా ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు ముఖ్యమంత్రి. అటు జిల్లాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించనున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లాల పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం సెప్టెంబర్‌ 5న నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ను, సెప్టెంబర్‌ 10న జగిత్యాల కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన అనంతరం.. అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుల

ఇప్పటికే పలు జిల్లాల్లో కార్యాలయాలు ప్రజలకు అందుబాటులోకి రాగా.. మరికొన్ని ప్రారంభానికి సిద్ధమయ్యాయి. సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో అధికారులు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!