Hyderabad News: హైదరాబాద్ చందానగర్‌లో 13 ఏళ్ల బాలుడు మిస్సింగ్.. ఆందోళనలో తల్లిదండ్రులు..

Telangana Crime: హైదరాబాద్‌లోని చందానగర్‌లో విషాదం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. నిన్న ఉదయం నిన్న ఉదయం అదృశ్యమయ్యాడు అక్షిత్‌..

Hyderabad News: హైదరాబాద్ చందానగర్‌లో 13 ఏళ్ల బాలుడు మిస్సింగ్.. ఆందోళనలో తల్లిదండ్రులు..

Updated on: Nov 09, 2021 | 9:58 AM

Telangana Crime: హైదరాబాద్‌లోని చందానగర్‌లో విషాదం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. నిన్న ఉదయం నిన్న ఉదయం అదృశ్యమయ్యాడు అక్షిత్‌.. 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. నిన్నటి నుంచి బిడ్డ కనిపించకపోవడంతో అక్షిత్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్షిత్‌ మిస్సింగ్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నిన్నటి నుంచి పోలీసులు కూడా గాలిస్తున్నా అక్షిత్ జాడ లభించకపోవడంతో పేరెంట్స్‌ ఆందోళన మరింత ఎక్కువైంది. అక్షిత్‌‌ ఎక్కడున్నాడో అని టెన్షన్ పడుతున్నారు. ప్రజలు కూడా అక్షిత్ జాడ కోసం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also read:

Virat Kohli: ఆ విషయం మాట్లాడేందుకు ఇదే సరైన సమయం.. అందుకే కెప్టెన్సీ వదులుకున్నా: విరాట్ కోహ్లీ

CM KCR Press Meet: తేల్చుకుందాం రా.. అవసరమైతే రాజీనామాకైనా సిద్ధం.. సీఎం సింహగర్జన.. (వీడియో)

Vijay Sethupathi: విజయ్ సేతుపతిని తన్నిన వారికి డబ్బు.. బీజేపీ నాయకుడు సంచలన ప్రకటన..