Big News Big Debate: రూలర్స్.. తెలంగాణ మంత్రివర్గం – ముందున్న సవాళ్లు.. లైవ్ వీడియో..

|

Dec 07, 2023 | 8:32 PM

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు రేవంత్‌ రెడ్డి. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సీఎంగా బాధ్యతలూ స్వీకరించారు. సెక్రటేరియట్‌ అంతా కలియ తిరిగారు.

టీమ్‌ రేవంత్‌లో..

  • రెడ్డి – 04 ( సీఎంతో)
  • బీసీ – 02
  • ఎస్సీ – 02
  • ఎస్టీ – 01
  • కమ్మ -01
  • బ్రాహ్మణ – 01
  • వెలమ – 01

ఉమ్మడి జిల్లాల వారీగా..

  • ఖమ్మం -03
  • నల్గొండ -02
  • మహబూబ్‌నగర్‌ – 02
  • వరంగల్‌ – 02
  • కరీంనగర్‌ -02
  • మెదక్‌ -01

మంత్రులు లేని జిల్లాలు

  • ఆదిలాబాద్‌
  • నిజామాబాద్‌
  • హైదరాబాద్‌
  • రంగారెడ్డి

కేబినెట్‌లో మరో 6గురికి ఛాన్స్‌

రేసులో..

  • ఆదిలాబాద్‌ – గడ్డం బ్రదర్స్‌, ప్రేమ్‌సాగర్‌రావు
  • నిజామాబాద్‌ – సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ
  • హైదరాబాద్‌ – రంగారెడ్డి – మల్‌రెడ్డి రంగారెడ్డి
  • కరీంనగర్‌ – జీవన్‌రెడ్డి
  • నల్గొండ – అద్దంకి దయాకర్‌

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..