AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Exams: ఈనెల 25న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష.. హెచ్‌సీయూ ఎంట్రన్స్ ఎగ్జామ్ తేదీల్లో మార్పు..

Exams: తెలంగాణలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 25వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నారు.

Exams: ఈనెల 25న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష.. హెచ్‌సీయూ ఎంట్రన్స్ ఎగ్జామ్ తేదీల్లో మార్పు..
Exams
Shiva Prajapati
|

Updated on: Jul 20, 2021 | 12:04 PM

Share

Exams: తెలంగాణలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 25వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు సైతం కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. సంబంధిత హాల్‌టికెట్‌ను అధికారిక వెబ్‌సైట్ mjptbcwreis.telangana.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచించారు. ఏవైనా సందేహాలుంటే 040-23328266 నెంబరును సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చునని తెలిపారు.

హెచ్‌సీయూ ప్రవేశ పరీక్ష తేదీల్లో మార్పు.. హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్ష తేదీలు మారాయి. ఈ మేరకు హెచ్‌సీయూ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ 3వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కాగా, వర్సిటీలో 17 ఇంటిగ్రేటెడ్ కోర్సులు, 46 పీజీ కోర్సులతో కలిపి మొత్తం 116 కోర్సు్ల్లో 2328 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు్ల్లో ప్రవేశాలకు ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానిస్తూ హెచ్‌సీయూ ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఆగస్టు 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

Also read:

Hyderabad: చిన్నారిపై తాత లైంగిక దాడి!.. రిపోర్ట్‌లో మాత్రం రివర్స్.. అసలు కారణం అదేనా?

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు.. అన్నంలో నిద్ర మాత్రలు కలిపి మరీ..

Tirumala: తిరుమల భక్తులకు బ్రేకింగ్ న్యూస్.. ఆగస్టు కోటాకు సంబంధించి రూ. 300 దర్శన టికెట్లు విడుదల..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్