Balagam Movie: బండి సంజయ్ లైఫ్‌లో ‘బలగం’ సినిమా సీన్.. వీడియో కాల్‌లో చూసిన తరువాతే పిట్ట ముట్టిన వైనం..!

బలగం సినిమా తలపించింది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ అత్తమ్మ అనారోగ్యంతో 12 రోజుల క్రితం చనిపోయారు. అయితే, సంజయ్ కు పెళ్లి అయినా తరువాత ఎక్కవగా ఇక్కడే ఉండే వారు. దాంతో.. సంజయ్ అత్తమ్మకు, ఆయనకు మంచి అనుబంధం ఉండేది. సంజయ్‌ని కొడుకులా చూసుకునేది. ఇటీవల ఆమె చనిపోగా..

Balagam Movie: బండి సంజయ్ లైఫ్‌లో ‘బలగం’ సినిమా సీన్.. వీడియో కాల్‌లో చూసిన తరువాతే పిట్ట ముట్టిన వైనం..!
MP Bandi Sanjay Kumar

Updated on: Apr 07, 2023 | 1:47 PM

బలగం సినిమా తలపించింది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ అత్తమ్మ అనారోగ్యంతో 12 రోజుల క్రితం చనిపోయారు. అయితే, సంజయ్ కు పెళ్లి అయినా తరువాత ఎక్కవగా ఇక్కడే ఉండే వారు. దాంతో.. సంజయ్ అత్తమ్మకు, ఆయనకు మంచి అనుబంధం ఉండేది. సంజయ్‌ని కొడుకులా చూసుకునేది. ఇటీవల ఆమె చనిపోగా.. 5వ రోజు పిట్టకు పెట్టారు. కానీ పిట్ట చాలాసేపటి వరకు ముట్టలేదు. ఆ సమయంలో బండి సంజయ్ హైదరాబాద్‌లో ఉండగా.. ఆయనకు వీడియో కాల్ చేసి చూపించారు. అలా సంజయ్‌కి వీడియో కాల్ చేసిన కాసేపటికే పిట్ట ముట్టింది. పదో రోజు కోసం సంజయ్ మళ్ళీ కరీంనగర్ కు వచ్చారు. ఇంతలోనే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, పోలీసులు బలగం సినిమా చూడాలని కోరారు సంజయ్. తన పరిస్థితి అదే అని, కర్మ ప్రక్రియ పూర్తి చేయనివ్వాలని కోరారు. కాగా, 12 వ రోజు జరిగిన కర్మలో సంజయ్ పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..