AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి..

మెదక్ డిగ్రీ కాలేజీలో యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది ఘటన సంచలనంగా మారింది. దివ్యకృప అనే యువతిపై చేతన్య అనే యువకుడు కత్తితో దాడి చేసి పారిపోగా నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.

AP News: ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి..
A Young Man Attacked A Young Woman With A Knife In Medak
P Shivteja
| Edited By: |

Updated on: Nov 05, 2024 | 9:49 PM

Share

మెదక్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద సోమవారం ఉదయం దివ్య కృపపై జరిగిన హత్యాయత్నం చేసిన నిందితుడు దనసిరి చైతన్యను 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. చేతన్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 నుంచి దివ్య కృపతో పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో వేధించడంతో, అమ్మాయి అతడిని దూరంగా ఉంచడంతో ఆ కోపంతో హత్య యత్నానికి పాల్పడినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు.

నిందితుడిని మెదక్ పట్టణంలోని బస్టాండ్లో పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుడి వద్ద నుంచి సెల్‌ఫోన్, రక్తపు మరకలు అంటిన షర్టును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అమ్మాయిలు తెలియని వారితో , పరిచయం లేని వారితో, ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఇతర సామాజిక మాధ్యమాలలో సమాచారం పంచుకోవద్దని సూచించారు. పరిచయం లేని వ్యక్తులకు ఫోటోలు వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దని సూచించారు. అమ్మాయిలు ఎవరైనా ఆకతాయిలు ఫోన్లో గాని ఎక్కడైనా కానీ బస్టాండ్ వద్ద గాని వేధించినట్లు గుర్తిస్తే వెంటనే షీ టీంకుగాని, 100 కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. కాలేజీ పరిసరాల్లో విద్యార్థులు వేధిస్తున్నట్లయితే ప్రిన్సిపాల్ దృష్టికి తేవాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి