AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whats App: వాట్సప్ ప్రైవసీకి పెద్ద పీట..వ్యూ వన్స్ పేరిట కొత్త ఫీచర్.. ఇది ఎలా పనిచేస్తుందంటే..

Whats App: ఫేస్‌బుక్, వాట్సాప్ ఎగ్జిక్యూటివ్‌లు మార్క్ జుకర్‌బర్గ్, విల్ క్యాత్‌కార్ట్ ఇటీవల 'వ్యూ వన్స్' అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Whats App: వాట్సప్ ప్రైవసీకి పెద్ద పీట..వ్యూ వన్స్ పేరిట కొత్త ఫీచర్.. ఇది ఎలా పనిచేస్తుందంటే..
Whats App
KVD Varma
|

Updated on: Jun 30, 2021 | 7:58 PM

Share

Whats App: ఫేస్‌బుక్, వాట్సాప్ ఎగ్జిక్యూటివ్‌లు మార్క్ జుకర్‌బర్గ్, విల్ క్యాత్‌కార్ట్ ఇటీవల ‘వ్యూ వన్స్’ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దానికి అనుగుణంగానే తాజాగా ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది వాట్సప్. ఇప్పుడు ఎవరైనా ఒక ఫోటో వీడియో మెసేజ్ పంపితే, దానిని అందుకున్న వ్యక్తి ఒక్కసారి మాత్రమే చూడగలరు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకున్న వారు ఒక ఫోటో ఎవరికైనా పంపించారని అనుకుందాం.. అది అవతలి వారు చూసిన వెంటనే కనబడకుండా (డిజెప్పీర్) అయిపోతుంది. ఈ మెసేజ్ అందుకున్నవారికే కాదు.. పంపించిన వారి వాట్సప్ లోనూ ఇది కనిపించదు. ఇదే ఈ ఫీచర్ ప్రత్యేకత. కానీ, ఈ ఫీచర్ ను మెసేజ్ పంపిన ప్రతిసారి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అంటే, మీరు ఒకరికి ఫోటో లేదా వీడియో పంపిన తరువాత అవతలి వారు పదే పదే ఈ ఫోటో లేదా వీడియో చూసే అవసరం లేదు అని అనుకున్నపుడు ఈ ఫీచర్ ఎనేబుల్ చేసి ఫోటో లేదా వీడియో షేర్ చేయాల్సి ఉంటుంది.

Whats App View Ones Option

Whats App View Ones Option

ఈ ఫీచర్ గ్రూపులకు చక్కగా ఉపయోగపడుతుంది. అయితే, గ్రూపులోని సభ్యులందరూ మీరు షేర్ చేసిన ఫోటో లేదా వీడియో చూసేంతవరకూ ఇది కనిపిస్తుంది. ఒక్కసారి గ్రూప్ లో అందరూ చూసిన తరువాత ఆటోమేటిక్ గా కనిపించకుండా పోతుంది. ఇక ఆ ఫోటో లేదా వీడియో ఎవరు చూశారనే విషయం మెసేజ్ ఇన్ఫో సెక్షన్ లో కనిపిస్తుంది. గ్రూప్ లో ఎవరినైనా బ్లాక్ చేసి ఉన్నా కూడా ఈ వ్యూ వన్స్ ఫీచర్ ద్వారా మీరు పంపిన ఫోటో లేదా వీడియోలను చూసే ఛాన్స్ ఉంది.

Also Read: Vivo Y73: స్మార్ట్‌ఫోన్‌ ధర..ప్రీమియం ఫీచర్లు..కొత్త వివో వై 73..ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Samsung Google: చేతులు క‌లిపిన శామ్‌సంగ్, గూగుల్‌.. అధునాత‌న ఫీచ‌ర్ల‌తో కూడిన స్మార్ట్ వాచ్ కోస‌మే..

లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా