ట్విట్టర్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్న మహిమా కౌల్.. అందుకేనేమో..!

ట్విట్టర్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మహిమా కౌల్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో తాను తప్పుకుంటున్నట్లుగా మహిమా వైదొలిగుతున్నట్లుగా ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్

ట్విట్టర్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్న మహిమా కౌల్.. అందుకేనేమో..!
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 08, 2021 | 8:49 PM

Twitter’s Mahima Kaul resigns : ట్విట్టర్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మహిమా కౌల్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో తాను తప్పుకుంటున్నట్లుగా మహిమా వైదొలిగుతున్నట్లుగా ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ ధ్రవీకరించింది. అయితే .. బాధ్యతలు అప్పగింత సాఫీగా సాగేందుకు మార్చి చివరి వరకు మహిమ కౌల్ కొనసాగుతారని పేర్కొంది. 2015లో మహిమా ట్విట్టర్‌లో చేరారు. ఐదేళ్ల పాటు సేవలందించారు.

రైతు ఉద్యమం నేపథ్యంలో ట్విట్టర్ తీసుకున్న నిర్ణయాల రైతు ఉద్యమం నేపథ్యంలో ట్విట్టర్‌.. ప్రభుత్వ ఆగ్రహానికి గురైన వేళ ఆమె బాధ్యతల నుంచి తప్పుకోవడం ప్రాధాన్యం సంతరించకుంది. రైతుల ఆందోళనపై తప్పుడు సమాచారం చేరవేసిన ఖాతాలను పునరుద్ధరించిన నేపథ్యంలో కేంద్రం ట్విట్టర్‌ను ఇటీవల హెచ్చరించింది. భారత చట్టాల ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఇటీవలి పరిణామాలు ఆమె రాజీనామాకు కారణం కాదని ట్విట్టర్‌ వర్గాలు చెబుతున్నాయి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!