Twitter Blue Tick ట్విటర్‌ బ్లూటిక్‌ ఇక మూడు రంగుల్లో.. ఎవరెవరికి ఏవి కేటాయిస్తారంటే..

ట్విట్టర్ లో ఇక నుంచి భారీ మార్పులు. వెరిఫైడ్‌ ఖాతాలకు వేరువేరు రంగులతో పాటు.. డిసెంబర్ నుంచి ట్విట్టర్ అకౌంట్స్ కఠినతరం చేస్తున్నట్లు చెప్పారు ఎలన్ మస్క్. ట్విటర్‌ బ్లూటిక్‌ సేవలు వచ్చే వారం ..

Twitter Blue Tick ట్విటర్‌ బ్లూటిక్‌ ఇక మూడు రంగుల్లో.. ఎవరెవరికి ఏవి కేటాయిస్తారంటే..
Twitter Blue Tick
Follow us

|

Updated on: Nov 26, 2022 | 1:14 PM

ట్విట్టర్ లో ఇక నుంచి భారీ మార్పులు. వెరిఫైడ్‌ ఖాతాలకు వేరువేరు రంగులతో పాటు.. డిసెంబర్ నుంచి ట్విట్టర్ అకౌంట్స్ కఠినతరం చేస్తున్నట్లు చెప్పారు ఎలన్ మస్క్. ట్విటర్‌ బ్లూటిక్‌ సేవలు వచ్చే వారం నుంచి ప్రారంభంకానున్నాయి. బ్లూటిక్‌ సేవల్లో సంచలన మార్పుులు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు ట్విట్టర్ అధినేత ఎలాన్‌ మస్క్‌. వెరిఫైడ్‌ ఖాతాలకు వేరువేరు రంగులు కేటాయించనున్నట్లు చెప్పారు ఎలన్ మస్క్. సెలబ్రేటీలు, వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ ఖాతాలకు స్పష్టమైన తేడా ఉండేలా వేరువేరు కలర్స్ తో కూడిన బ్యాడ్జ్‌లు ఇస్తామని తెలిపారు మస్క్‌. డిసెంబర్‌ 2 నుంచి తాత్కాలిక ప్రాతిపదికన వెరిఫైడ్‌ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ఎలాన్‌ మస్క్‌.

కంపెనీలకు గోల్డ్‌, ప్రభుత్వ ఖాతాలకు గ్రే, వ్యక్తులకు బ్లూ టిక్‌ ఇస్తామని చెప్పారు. కస్టమర్స్ డిటైయిల్స్ పూర్తిగా తనిఖీ చేశాకే ఈ వెరిఫైడ్‌ టిక్‌ను కేటాయించస్తామన్నారు. గుర్తులకు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే వారం వెల్లడిస్తామన్నారు. అలాగే విద్వేషాన్ని, హింసను ప్రేరేపించే ఖాతాలను సస్పెండ్‌ చేస్తామని కీలక కామెంట్స్ చేశారు మస్క్. ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేయకముందు ప్రభుత్వ అధిపతులు, క్రికెటర్లు, సినీతారలు, ఇతర సెలబ్రిటీల ఖాతాలను తనిఖీ చేసిన తరువాతే బ్లూటిక్‌ ఇచ్చే వారు. మస్క్‌ కొనుగోలు చేసిన తర్వాత ఈ విధానంలో మార్పు చేశారు.

నెలకు 8 డాలర్ల చెల్లించే ప్రతివారికి బ్లూటిక్‌ ఇస్తామని ప్రకటించడంతో భారీ సంఖ్యలో నకిలీ ఖాతాలు పుట్టుకొచ్చాయి. నకిలీ అకౌంట్స్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో తాత్కాలికంగా నిలిపేశారు. అన్ని వివరాలు వెరిఫికేషన్ చేశాకే బ్లూటిక్‌ సర్వీస్‌ను ప్రారంభిస్తామని చెప్పారు ఎలన్ మస్క్‌. అలాగే బ్లూ టిక్ విధానంలో మార్పులు చేస్తామని.. ట్విట్టర్ లో త్రి కలర్స్ టిక్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు మస్క్.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో