AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram Promotions: లైకుల కోసం సోషల్‌మీడియాలో ఇవి పోస్ట్ చేస్తున్నారా? బుక్కైపోతారు జాగ్రత్త!

సోషల్ మీడియా వాడేవాళ్లలో చాలామందికి ఫాలోవర్లు ఉంటుంటారు. ఇలా ఫాలోవర్లు ఉన్నవాళ్ల పోస్టులకు వేలలో లైక్స్, షేర్స్ వస్తుంటాయి. అయితే ఇలా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నవాళ్లు పోస్టుల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్రమైన ఇబ్బందుకు ఎదురయ్యే అవకాశం ఉంది. అదెలాగంటే..

Instagram Promotions: లైకుల కోసం సోషల్‌మీడియాలో ఇవి పోస్ట్ చేస్తున్నారా? బుక్కైపోతారు జాగ్రత్త!
Instagram Promotions
Nikhil
|

Updated on: Oct 05, 2025 | 5:37 PM

Share

సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నవాళ్లు ఎక్కువమందిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ లాంటివాళ్లంతా వారు చేసే బ్రాండింగ్, ప్రమోషన్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే కంజ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది.

రిస్క్ ఇదే..

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్ ఇన్‌ఫ్లుయెన్సర్లుగా ఉండేవాళ్లు అప్పుడప్పుడు కొన్ని ప్రమోషన్స్ చేస్తుంటారు. ప్రమోషన్ అంటే..  వ్యూవర్స్ ను ఆయా బ్రాండ్స్‌ కొనుగోలు చేసేలా ప్రభావితం చేయడం అని అర్థం. అయితే  ఒకవేళ ఆయా ప్రొడక్ట్స్, సర్వీసుల్లో ఏవైనా మోసాలు జరిగితే అందులో ఇన్‌ఫ్లుయెన్సర్ల పాత్ర కూడా ఉంటుందని తెలుసుకోవాలి. కాబట్టి ప్రమోషన్స్ విషయంలో  చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం.

జాగ్రత్తలు ఇలా..

  • ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ కంటెంట్‌కు దగ్గరగా ఉండే ప్రొడక్ట్స్ లేదా సర్వీసులనే ఎంచుకుంటే బాగుంటుంది.  ఉదాహరణకు ట్రావెల్  ఇన్‌ఫ్లుయెన్సర్లకు ట్రావెలింగ్ పట్ల కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి ట్రావెల్ యాప్స్ గురించిన యాడ్లు ఇస్తే సమస్యలు ఉండవు. అలాకాకుండా బ్యూటీ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన యాడ్లు ఇస్తే.. తెలియని ఇబ్బందుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది.
  • ఏవైనా ప్రొడక్ట్స్ లేదా సర్వీస్ ను ప్రమోట్ చేసేటప్పుడు మీ సొంత మాటలు యాడ్ చేయకుండా కేవలం వాటి డిస్క్రిప్షన్ మాత్రం చెప్తే సరిపోతుంది.
  • వివాదాలను సృష్టించే ప్రొడక్ట్స్, సర్వీసుల జోలికి వెళ్లకపోవడమే మంచిది.  దీనివల్ల ఫాలోవర్స్ తగ్గడంతో పాటు రిస్క్‌లు కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చు.
  • ప్రమోషన్  చేస్తున్నప్పుడు అది ప్రమోషన్ అని ట్యాగ్ పెట్టాలి లేదా చెప్పాలి. అలా చేస్తే చట్ట ప్రకారం ఇబ్బందులు ఉండవు. ఒకవేళ ప్రమోషన్‌ ను మీ సొంత అభిప్రాయంలా మార్చి చెప్తే ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.
  • ఇకపోతే  యూట్యూబ్‌లో ప్రమోషన్స్ చేసేటప్పుడు స్క్రీన్ పైన స్పాన్సర్డ్ యాడ్ అన్న ట్యాగ్ పెట్టాలి. లేకపోతే అది మీ సొంత కంటెంట్ కిందకు వస్తుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
పాప నేనూ వస్తా.. చిన్నారితో స్కూల్‌కెళ్తున్న బేబీ ఏనుగు
పాప నేనూ వస్తా.. చిన్నారితో స్కూల్‌కెళ్తున్న బేబీ ఏనుగు
రోహిత్ vs కోహ్లీ.. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత ప్రత్యర్థులుగా
రోహిత్ vs కోహ్లీ.. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత ప్రత్యర్థులుగా
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
విమానం ఆలస్యమైందా..? మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయంటే..
విమానం ఆలస్యమైందా..? మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయంటే..
అల్లు అర్జున్‏తో ఛాన్స్.. దేశముదురు సినిమాను మిస్ చేసుకున్న హీరో
అల్లు అర్జున్‏తో ఛాన్స్.. దేశముదురు సినిమాను మిస్ చేసుకున్న హీరో
కారులో ఇరుక్కుని నలిగిపోయిన దంపతులు.. చివరికీ..!
కారులో ఇరుక్కుని నలిగిపోయిన దంపతులు.. చివరికీ..!
W,W,W,W,W,W,W.. ప్రపంచ రికార్డునే భయపెట్టిన SRH మాజీ ప్లేయర్..
W,W,W,W,W,W,W.. ప్రపంచ రికార్డునే భయపెట్టిన SRH మాజీ ప్లేయర్..
ఇండిగో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకున్న కొత్త జంట.. చివరకు మామూలు
ఇండిగో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకున్న కొత్త జంట.. చివరకు మామూలు
అయితే భర్త, లేదా భార్య.. ఈ 5 పంచాయతీల్లో వీరే నిత్య సర్పంచులు
అయితే భర్త, లేదా భార్య.. ఈ 5 పంచాయతీల్లో వీరే నిత్య సర్పంచులు
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ