Rocket vs Helicopter: హెలికాప్టర్‌ గుడ్‌ క్యాచ్‌.. పడిపోతున్న రాకెట్‌ను పట్టుకున్న హెలికాప్టర్‌.!

Rocket vs Helicopter: హెలికాప్టర్ అద్భతంగా రాకెట్‌ను క్యాచ్‌ పట్టుకుంది. అదేంటి క్యాచ్‌ పట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును..

Rocket vs Helicopter: హెలికాప్టర్‌ గుడ్‌ క్యాచ్‌.. పడిపోతున్న రాకెట్‌ను పట్టుకున్న హెలికాప్టర్‌.!
Rocket
Follow us

|

Updated on: May 05, 2022 | 6:00 AM

Rocket vs Helicopter: హెలికాప్టర్ అద్భతంగా రాకెట్‌ను క్యాచ్‌ పట్టుకుంది. అదేంటి క్యాచ్‌ పట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రాకెట్‌ల్యాబ్‌ ప్రయోగ సంస్థ ఒక అత్యద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతం చేసింది. అంతరిక్షంలోకి బహుళ ఉపగ్రహాలతో రాకెట్‌ని పంపే ఖర్చుని తగ్గించుకునేలా వాటిని తిరిగి భూమ్మీదకు తీసుకువచ్చేందుకు చేసిన ఒక ప్రయోగం అద్భుతమైన విజయాన్ని సాధించింది. స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలెన్‌ మస్క్‌ ఈ రాకెట్‌ ల్యాబ్‌ని నిర్వహిస్తున్నాడు.

న్యూజిల్యాండ్‌లో ఈ నెల 04వ తేది ఉదయం 10.50 నిమిషాలకు అంతరిక్షంలోని కక్ష్యలోకి 34 ఉపగ్రహాలను పంపడానికి బయలుదేరిన బూస్టర్‌ రాకెట్‌ ఆకాశంలో ఒకనొక దశలో కొంత ఎత్తుకు చేరుకున్న తర్వాత భూమ్మీద పడిపోబోతోంది. అదే సమయంలో న్యూజిలాండ్‌ తీరంలో సౌత్‌ పసిఫిక్‌కి సమీపంలో ఉన్న ఒక హెలికాప్టర్‌ రాకెట్‌ని పట్టుకునేందుకు 22 మైళ్ల దూరంలో ఒక పారాచూట్‌ని వదిలింది. హెలికాప్టర్‌ పారాచూట్‌, కేబుల్‌ వైర్ల సాయంతో ఆ రాకెట్‌ని పట్టుకుంది. ఆ తర్వాత ఆ రాకెట్‌ పసిఫిక్‌ మహా సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ మేరకు ఈ రాకెట్‌ ప్రయోగం పాక్షికంగా విజయవంతమైంది.

ఇవి కూడా చదవండి

మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!

HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!

చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం

మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి

ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..

ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..

ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు

సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!