AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JioHotstar: డిస్నీ హాట్‌స్టార్ స్థానంలో జియో హాట్‌స్టార్‌.. ఉచితంగా ప్రీమియం కంటెంట్‌.. మొబైల్స్‌లో ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌!

JioHotstar: ప్రస్తుతం ఓటీటీ కంటెంట్‌ హవా కొనసాగుతోంది. OTT ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలకు వినోదానికి ప్రధాన మార్గంగా మారాయి. వాటి కోసం ఎంతో మంది సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌ అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఉచితంగా ప్రీమియం కంటెంట్‌ అందుబాటులో ఉంటుంది. అందరి మొబైళ్లలో అటోమేటిక్‌గా అప్‌డేట్‌ అవుతోంది..

JioHotstar: డిస్నీ హాట్‌స్టార్ స్థానంలో జియో హాట్‌స్టార్‌.. ఉచితంగా ప్రీమియం కంటెంట్‌.. మొబైల్స్‌లో ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌!
Subhash Goud
|

Updated on: Feb 16, 2025 | 8:22 PM

Share

OTT ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలకు వినోదానికి ప్రధాన మార్గంగా మారాయి. గత సంవత్సరం డిస్నీ, రిలయన్స్, వయాకామ్ 18 విలీనాన్ని పూర్తి చేసిన తర్వాత జియో హాట్‌స్టార్ యాప్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందనే చర్చ జరిగింది. ఇప్పుడు వేచి ఉండటం ముగిసింది. ఎందుకంటే మీరు జియో సినిమాలు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కంటెంట్‌ను ఒకే యాప్‌లో చూడవచ్చు. ఈ యాప్ పేరు జియో హాట్‌స్టార్.

ఇది కూడా చదవండి: Cash Deposit Limit: బ్యాంకు ఖాతాలో ఎంత డిపాజిట్‌ చేస్తే ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధిస్తుంది?

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పేరు గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లలో అప్‌డేట్‌ అయ్యింది. ఇప్పుడు మీరు జియో హాట్‌స్టార్ అనే ఈ యాప్‌ను చూస్తారు. జియో సినిమా యాప్‌ను ఉపయోగిస్తున్న వారు ఇప్పుడు జియో హాట్‌స్టార్ యాప్‌కు మళ్ళించబడతారు. సింపుల్ గా చెప్పాలంటే, జియో సినిమా యాప్ లో ఏదైనా వీడియో పై క్లిక్ అప్‌లోడ్‌ కాగానే వెంటనే, మీరు నేరుగా జియో హాట్ స్టార్ యాప్‌కు వెళ్తారు.

ఇవి కూడా చదవండి

జియో హాట్‌స్టార్ కంటెంట్ పూర్తిగా ఉచితం:

జియో హాట్‌స్టార్‌లో సబ్‌స్క్రిప్షన్ కొనుగోలు చేయకుండా ప్రీమియం కంటెంట్‌ను ప్లే చేసినప్పుడు వీడియో ప్లే కావడం ప్రారంభమవుతుంది. ఇందులో మీరు ప్రీమియం కంటెంట్‌ను ఉచితంగా చూడవచ్చు. కంపెనీ తన సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను పునరుద్ధరించాలని యోచిస్తుండగా, జియో హాట్‌స్టార్ ప్రతి ఒక్కరినీ సబ్‌స్క్రిప్షన్ లేకుండా తమకు ఇష్టమైన కంటెంట్‌ను ఆస్వాదించమని ఆహ్వానిస్తున్నట్లు జియోస్టార్ సీఈఓ కిరణ్ మణి తెలిపారని ETలోని ఒక నివేదిక తెలిపింది. జియోహాట్‌స్టార్‌లో క్రికెట్ గేమ్‌ల నుండి పాపులర్ టీవీ సిరీస్‌ల వరకు వినియోగదారులు ప్రతిదీ ఆస్వాదించవచ్చని తెలిపారు.

ఇది కూడా చదవండి: Aadhaar Updates: ఆధార్‌లో ఈ వివరాలు ఒక్కసారి మాత్రమే అప్‌డేట్‌ చేసేందుకు అవకాశం.. అదేంటో తెలుసా..?

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం