Glassy Skin: మొటిమలు, నల్ల మచ్చలకు చెక్.. ఆలూ ఫేస్ ప్యాక్ తో కొరియన్ లాంటి మెరిచే చర్మం మీ సొంతం
కొరియన్లలా మెరిసిపోయే గ్లాసీ స్కిన్ కావాలని చాలామంది కోరుకుంటారు. ఇందుకోసం మార్కెట్లో దొరికే అనేక ఫేస్ క్రీములను వాడుతుంటారు. కానీ మన ఇంట్లో లభించే బంగాళాదుంపతో ఫేస్ మాస్క్ తయారుచేసి వాడితే, ఇది మీ చర్మాన్ని బిగుతుగా చేయడంతో పాటు కాంతివంతంగా మారుస్తుంది. మరి ఈ గ్లాసీ స్కిన్ ఫేస్ మాస్క్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
