AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone: కేవలం 8 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జ్‌ అయ్యే స్మార్ట్‌ఫోన్‌..

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్స్‌ కొనుగోలు విషయంలో ప్రాసెసర్‌, స్టోరేజ్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఛార్జింగ్‌కు కూడా అంతే ప్రయారిటీ ఇస్తున్నారు. వేగంగా ఛార్జింగ్ అయ్యే ఫోన్‌లకు ఇప్పుడు భారీగా డిమాండ్. దీంతో కంపెనీలు సైతం ఇలాంటి పవర్‌ ఫుల్‌ బ్యాటరీలతో కూడిన ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తున్నారు...

Smartphone: కేవలం 8 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జ్‌ అయ్యే స్మార్ట్‌ఫోన్‌..
Smartphone
Narender Vaitla
|

Updated on: Jan 05, 2023 | 7:58 PM

Share

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్స్‌ కొనుగోలు విషయంలో ప్రాసెసర్‌, స్టోరేజ్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఛార్జింగ్‌కు కూడా అంతే ప్రయారిటీ ఇస్తున్నారు. వేగంగా ఛార్జింగ్ అయ్యే ఫోన్‌లకు ఇప్పుడు భారీగా డిమాండ్. దీంతో కంపెనీలు సైతం ఇలాంటి పవర్‌ ఫుల్‌ బ్యాటరీలతో కూడిన ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఛార్జింగ్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌ కేవలం 8 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీ ఫుల్‌ కావడం విశేషం. ఇంతకీ ఏంటా స్మార్ట్‌ ఫోన్‌.? దాని ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రియల్‌మీ జీటీ నియో 5 పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ ఫక్షన్‌లో 240 వాట్స్‌ ఛార్జింగ్ బ్యాటరినీ అందించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే ఫోన్‌గా ఈ ఫోన్‌కు పేరుంది. 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీకి 15 వాట్స్‌ ఛార్జింగ్ స్పీడ్‌తో ఛార్జ్‌ అవుతుంది. రియల్‌మీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది లాంచ్‌ చేయనుంది. స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేయనుంది. ఇక ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేకపోయినప్పటికీ… ఆన్‌లైన్‌లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వీటి ప్రకారం.. ఇందులో 6.7 ఇంచెస్‌ ఓ ఎల్ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 144 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారు. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నారు. 128 జీబీ స్టోరేజ్‌తో రానున్న ఈ ఫోన్‌ ధర రూ. 35,000 నుంచి రూ. 40,000 మధ్య ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
హైదరాబాద్‏తో షారుఖ్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.. ?
హైదరాబాద్‏తో షారుఖ్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.. ?
అమావాస్య రోజే దీపావళి ఎందుకు? దీపాలు వెలిగించడం వెనుక అసలు రహస్యం
అమావాస్య రోజే దీపావళి ఎందుకు? దీపాలు వెలిగించడం వెనుక అసలు రహస్యం
రోహ్‌తంగ్ పాస్ లో మ్యాగీ.. ! ఆఫ్ సీజన్‌లోనూ రోజుకి రూ.14 వేలు!
రోహ్‌తంగ్ పాస్ లో మ్యాగీ.. ! ఆఫ్ సీజన్‌లోనూ రోజుకి రూ.14 వేలు!
రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.
రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.