Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మై హోం సంస్థ, అల్లు అరవింద్‌ల ‘ఆహా’

ప్రస్తుతం ఇప్పుడంతా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నడుస్తోంది. తాజాగా ఈ ఫ్లాట్‌ఫామ్‌లోకి మై హోం గ్రూప్ సంస్థ అడుగు పెడుతోంది. నమ్మకమే పెట్టుబడిగా.. జన అభిమానాన్ని చూరగొన్న మై హోం గ్రూప్ మరో సంచలనానికి తెరతీసింది. మై హోం గ్రూప్ ఆధ్వర్యంలో తెలుగు మార్కెట్లో మొట్ట మొదటి ఓటీటీని లాంచ్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అరవింద్.. మెగా ప్రొడ్యూసర్‌గా ఎంతో గుర్తింపు పొందారు. తాజాగా ఆయన మరో కొత్త బిజినెస్‌ని ప్రారంభించారు. ఆయన ఇప్పటికే డిజిటల్ […]

మై హోం సంస్థ, అల్లు అరవింద్‌ల 'ఆహా'
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 08, 2020 | 7:40 PM

ప్రస్తుతం ఇప్పుడంతా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నడుస్తోంది. తాజాగా ఈ ఫ్లాట్‌ఫామ్‌లోకి మై హోం గ్రూప్ సంస్థ అడుగు పెడుతోంది. నమ్మకమే పెట్టుబడిగా.. జన అభిమానాన్ని చూరగొన్న మై హోం గ్రూప్ మరో సంచలనానికి తెరతీసింది. మై హోం గ్రూప్ ఆధ్వర్యంలో తెలుగు మార్కెట్లో మొట్ట మొదటి ఓటీటీని లాంచ్ చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అరవింద్.. మెగా ప్రొడ్యూసర్‌గా ఎంతో గుర్తింపు పొందారు. తాజాగా ఆయన మరో కొత్త బిజినెస్‌ని ప్రారంభించారు. ఆయన ఇప్పటికే డిజిటల్ రంగంలోకి కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇతర డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌కి గట్టి పోటీని ఇచ్చేలా.. అల్లు అరవింద్, మై హోం గ్రూప్ ‘ఆహా’ అనే యాప్‌ని తీసుకొచ్చారు. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థలు మార్కెట్‌లో ఎంత హవాను కొనసాగిస్తున్నాయో తెలుసు. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5లు భారతీయ డిజిటల్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాయి.

కాగా.. ఈ యాప్‌కి ప్రచార కర్తగా భారీ క్రేజ్ ఉన్న యువ హీరో విజయ్ దేవరకొండ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి హోర్డింగ్స్‌‌ని కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు.

ప్రతిరోజూ అర స్పూను వాము నమిలి తింటే చాలు.. శరీరంలో జరిగే అద్బుతం
ప్రతిరోజూ అర స్పూను వాము నమిలి తింటే చాలు.. శరీరంలో జరిగే అద్బుతం
ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?
ఐపీఎల్‌ అత్యంత ఖరీదైన ప్లేయర్.. గంట సంపాదనెంతో తెలుసా?
ఐపీఎల్‌ అత్యంత ఖరీదైన ప్లేయర్.. గంట సంపాదనెంతో తెలుసా?
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓర్నీ ఇవేం చావు తెలివితేటలురా..
ఓర్నీ ఇవేం చావు తెలివితేటలురా..
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
సొగసులో రంభకు.. అందంలో జాబిల్లికి పోటీ ఈ భామ.. సిజ్లింగ్ కావ్య..
సొగసులో రంభకు.. అందంలో జాబిల్లికి పోటీ ఈ భామ.. సిజ్లింగ్ కావ్య..
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
దీపక్ చాహర్ సిస్టర్ మీమ్ వైరల్.. "బాహుబలి" సెటైర్ తో రచ్చ
దీపక్ చాహర్ సిస్టర్ మీమ్ వైరల్..
గుడ్‌న్యూస్‌.. ఈ ప్లాన్‌లో ఏడాది పాటు ఉచితంగా జియోహాట్‌స్టార్‌!
గుడ్‌న్యూస్‌.. ఈ ప్లాన్‌లో ఏడాది పాటు ఉచితంగా జియోహాట్‌స్టార్‌!