OnePlus Nord CE 3 5G: రేపే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ సేల్.. అందుబాటులో ఉన్న ఆఫర్ల వివరాలివే..

OnePlus Nord CE 3 5G: కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు ట్రెండీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసే వన్‌ప్లస్ ఇటీవలే తన కొత్త OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్‌ని భారత్‌లో లాంచ్ చేసింది. అద్దిరిపోయే ఫీచర్లను కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఆగస్టు 4వ తేదీ నుంచి అంటే రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర.. ఇంకా అందుబాటులో ఉన్న ఆఫర్ల వివరాలు ఇప్పుడు..

OnePlus Nord CE 3 5G: రేపే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ సేల్.. అందుబాటులో ఉన్న ఆఫర్ల వివరాలివే..
Oneplus Nord Ce 3 5g
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 03, 2023 | 1:44 PM

OnePlus Nord CE 3 5G: భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్. కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు ట్రెండీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసే వన్‌ప్లస్ ఇటీవలే తన కొత్త OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్‌ని భారత్‌లో లాంచ్ చేసింది. అద్దిరిపోయే ఫీచర్లను కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఆగస్టు 4వ తేదీ నుంచి అంటే రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర.. ఇంకా అందుబాటులో ఉన్న ఆఫర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఫ్లూయిడ్ అమోల్డ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ 13పై పనిచేసే ఆక్సిజన్ ఓఎస్, అడ్రినో 642ఎల్ జీపీఊతో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 782 చిప్ సెట్్ని కూడా కలిగి ఉంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక 50MP+8MP+2MP కెమెరా సెటప్.. సెల్ఫీ కోసం 16ఎంపీ కెమెరా ఉన్నాయి. అలాగే 80W SuperVOOC చార్జింగ్ సప్పోర్డ్‌తో పాటు 5000mAh బ్యాటిరీ బ్యాకప్ ఉన్నాయి. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ 2 వేరియంట్లతో అందుబాటులో ఉంది. 8GB RAM+128GB ROM వేరియంట్ ధర రూ.26,999.. అలాగే 12GB RAM+256GB ROM ధర రూ.28,999 గా ఉంది.

ఇవి కూడా చదవండి

OnePlus Nord CE 3 5G ఫోన్‌పై ఆఫర్ల విషయానికొస్తే.. మొదటి సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేసేవారు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌ల ఈఎమ్ఐ ద్వారా నేరుగా రూ.2000 డిస్కౌంట్ పొందుతారు. అలాగే అమెజాన్‌లో కొనుగోలుచేసేవారికి SBI క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌ల EMI ద్వారా కూడా రూ. 2,000 డిస్కౌంట్ పొందవచ్చు. ICICI బ్యాంక్, OneCard కార్డ్ హోల్డర్లు 6 నెలల వరకు నో కాస్ట్ EMI పొందవచ్చు. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్సెంజ్ ఆఫర్ కూడా ఉంది.

వెంటాడిన విషాదం.. నాలుగేళ్ల మనవడిని, తాతయ్యను మింగేసిన బాల్కనీ..
వెంటాడిన విషాదం.. నాలుగేళ్ల మనవడిని, తాతయ్యను మింగేసిన బాల్కనీ..
కొరియర్ ఢిల్లీకి పంపితే.. పాడుబడ్డ ఇంట్లో అసలు గుట్టు బయటపడింది..
కొరియర్ ఢిల్లీకి పంపితే.. పాడుబడ్డ ఇంట్లో అసలు గుట్టు బయటపడింది..
G20 టాలెంట్ వీసాను ఆమోదించిన కేంద్ర హోం శాఖ.. ప్రయోజనాలివే
G20 టాలెంట్ వీసాను ఆమోదించిన కేంద్ర హోం శాఖ.. ప్రయోజనాలివే
కుప్పకూలిపోయిన ఇందిరా దేవి.. కళావతే దిక్కు అనుకున్న రాజ్..
కుప్పకూలిపోయిన ఇందిరా దేవి.. కళావతే దిక్కు అనుకున్న రాజ్..
పృథ్వీ షా కు మరో షాక్..! జట్టులో నుంచి తొలగింపు..
పృథ్వీ షా కు మరో షాక్..! జట్టులో నుంచి తొలగింపు..
రాజమౌళి డైరెక్షన్ లో ఉదయ్ కిరణ్ మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఇదే
రాజమౌళి డైరెక్షన్ లో ఉదయ్ కిరణ్ మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఇదే
అద్దె గర్భంతో పుట్టిన అరుదైన ఆవు దూడ.. చూసేందుకు ఎగబడుతున్న జనం
అద్దె గర్భంతో పుట్టిన అరుదైన ఆవు దూడ.. చూసేందుకు ఎగబడుతున్న జనం
విగ్గు రాజా.. వీడు మామూలోడు కాదు.. ఏకంగా 50 మందిని..
విగ్గు రాజా.. వీడు మామూలోడు కాదు.. ఏకంగా 50 మందిని..
రిటైర్మెంట్ ఇచ్చాడు.. ఇక పని అయిపోయిందని అనుకున్నారంతా..
రిటైర్మెంట్ ఇచ్చాడు.. ఇక పని అయిపోయిందని అనుకున్నారంతా..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..