AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nothing Phone 2: బంపరాఫర్‌.. నథింగ్‌ ఫోన్‌ 2పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..

ఇదిలా ఉంటే తాజాగా నథింగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ప్రత్యేక సేల్‌లో భాగంగా ఏకంగా రూ. 5 వేలు డిస్కౌంట్‌ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు, ప్రముఖ రిటైల్‌ సంస్థ క్రోమాలో ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. రూ. 5వేలు తగ్గిన తర్వాత ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 39,999 సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 44,999గా ఉంది. ఇక 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు...

Nothing Phone 2: బంపరాఫర్‌.. నథింగ్‌ ఫోన్‌ 2పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
Iphone 2
Narender Vaitla
|

Updated on: Dec 02, 2023 | 3:31 PM

Share

స్టన్నింగ్ డిజైన్‌, అద్భుతమైన ఫీచర్స్‌తో స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపును సంపాదించుకుంది నథింగ్‌ ఫోన్‌. యూకేకి చెందిన ఈ బ్రాండ్‌ ఫోన్‌లు మార్కెట్లో తెగ అమ్ముడుపోయాయి. నథింగ్‌ ఫోన్‌ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు ఫోన్‌లను లాంచ్‌ చేసింది. గత జులై నెలలో నథింగ్‌ ఫోన్‌ 2ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది.

ఇదిలా ఉంటే తాజాగా నథింగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ప్రత్యేక సేల్‌లో భాగంగా ఏకంగా రూ. 5 వేలు డిస్కౌంట్‌ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు, ప్రముఖ రిటైల్‌ సంస్థ క్రోమాలో ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. రూ. 5వేలు తగ్గిన తర్వాత ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 39,999 సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 44,999గా ఉంది. ఇక 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ. 49,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 44,999కి సొంతం చేసుకోవచ్చు. ఇక హై ఎండ్‌ స్మార్ట్‌ ఫోన్‌ 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 54,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 49,999కి సొంతం చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఇక 6.7 ఇంచెస్‌తో కూడిన ఎల్‌టీపీఓ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్స్‌ కెమెరాతో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 45 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4700 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కెమెరాలో సోనీ ఐఎమ్‌ఎక్స్‌90 సెన్సార్‌, 50 ఎంపీ సామ్‌సంగ్‌ జేఎన్‌1 అల్ట్రా-వైడ్ సెన్సార్‌ను అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తోపు హీరోయిన్..
11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తోపు హీరోయిన్..
బంగారం, వెండి కొనాలనుకుంటే ఇదే రైట్‌ టైమ్‌!
బంగారం, వెండి కొనాలనుకుంటే ఇదే రైట్‌ టైమ్‌!
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..