AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Noise May Sale: నాయిస్ నయా సేల్ షురూ.. ఆ ఉత్పత్తులపై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో భారీ తగ్గింపులు

తాజాగా ప్రస్తుతం ఆయా సైట్స్ మే నెల సెల్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్ యాక్ససరీస్ తయారీ సంస్థ అయిన నాయిస్ తమ ఉత్పత్తుల భారీ తగ్గింపులను ప్రకటించింది. ముఖ్యంగా తమ ఉత్పత్తుల్లో 80 శాతం పైగా అమ్ముడైన మోడల్స్‌పై తాజాగా తగ్గింపులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో నాయిస్ ఉత్పత్తులపై తగ్గింపుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Noise May Sale: నాయిస్ నయా సేల్ షురూ.. ఆ ఉత్పత్తులపై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో భారీ తగ్గింపులు
Noise
Nikhil
|

Updated on: May 02, 2024 | 3:53 PM

Share

ప్రస్తుత రోజుల్లో యువత అధికంగా స్మార్ట్ యాక్ససరీస్ వినియోగాన్ని అమితంగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌లతో పాటు ఇయర్ బడ్స్, బ్లూ టూత్ వంటి వైర్‌లెస్ ఉత్పత్తుల వాడకానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ అన్ని కంపెనీలు స్మార్ట్ యాక్సరీస్ విభాగంలో తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. అయితే ఈ ఉత్పత్తుల్లో అధిక భాగం ఆఫ్‌లైన్ స్టోర్స్ కంటే ఈ-కామర్స్ సైట్స్ అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్ ఫారమ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఆయా ఉత్పత్తుల ధరలు ఎలా ఉన్నా ఆయా సైట్స్ ప్రత్యేక ఆఫర్ల సమయాల్లో కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుంది. తాజాగా ప్రస్తుతం ఆయా సైట్స్ మే నెల సెల్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్ యాక్ససరీస్ తయారీ సంస్థ అయిన నాయిస్ తమ ఉత్పత్తుల భారీ తగ్గింపులను ప్రకటించింది. ముఖ్యంగా తమ ఉత్పత్తుల్లో 80 శాతం పైగా అమ్ముడైన మోడల్స్‌పై తాజాగా తగ్గింపులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో నాయిస్ ఉత్పత్తులపై తగ్గింపుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

అమెజాన్‌లో నాయిస్ ఆఫర్లు

స్మార్ట్ వాచ్‌లు

  • నాయిస్ పల్స్ 2 మాక్స్ 1.85 డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ రూ.999కు అందుబాటులో ఉంటుంది. 
  • నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా 3 1.96 ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ రూ.2199కు కొనుగోలు చేయవచ్చు. 
  • నాయిస్ హలో ప్లస్ 1.46 ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వచ్చే స్మార్ట్ వాచ్ ప్రస్తుతం రూ.2499కు అందుబాటులో ఉంది. 
  • నాయిస్ వోర్టెక్స్ ప్లస్ 1.46 ఎమోఎల్ఈడీ డిస్‌ప్లతే వచ్చే స్మార్ట్ వాచ్ రూ.1699కు కొనుగోలు చేయవచ్చు. 

ఇయర్‌బడ్స్

  • 45 గంటల ప్లే టైమ్‌తో వచ్చే నాయిస్ బడ్స్ వీఎస్ 104 రూ.799కు అందుబాటులో ఉంటుంది. 
  • నాయిస్ బడ్స్ ఎన్1 ఇన్-ఇయర్ ట్రూలీ వైర్ లెస్ ఇయర్‌బడ్స్ రూ.999కు కొనుగోలు చేయవచ్చు. నాయిస్ బడ్స్ వీఎస్ 104 మ్యాక్స్ ఏఎన్ వైర్ లెస్ బడ్స్‌ను రూ.1299కు సొంతం చేసుకోవచ్చు.
  • 120 గంటల ప్లే టైమ్‌తో వచ్చే నాయిస్ బడ్స్ ఎక్స్ ప్రైమ్ ఇన్-ఇక్ష్ర్ ట్రూలీ వైర్ లెస్ ఇయర్‌బడ్స్‌ను కూడా రూ.1,299కు కొనుగోలు చేయవచ్చే. 

ఫ్లిప్‌కార్ట్‌లో నాయిస్ ఆఫర్‌లు

స్మార్ట్ వాచ్‌లు

  • 2 ఇంచ్ డిస్‌ప్లేతో నాయిస్ కలర్‌ఫిట్ ఐకాన్ 3 ప్లస్, బ్లూటూత్ కాలింగ్ రూ.1199లకు అందుబాటులో ఉంది.
  • 1.46 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వచ్చే నాయిస్ ఫిట్ యాక్టివ్ 2 స్మార్ట్ వాచ్ రూ.2,999కు కొనుగోలు చేయవచ్చు.
  • నాయిస్ కలర్‌ఫిట్ విజన్ 3 బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ రూ.2199కులకు అందుబాటులో ఉంది. 2,199
  • బ్లూటూత్ కాలింగ్‌తో నాయిస్ కలర్‌ఫిట్ ఐకాన్ 2 స్మార్ట్ వాచ్ రూ.999కు కొనుగోలు చేయవచ్చు.

ఇయర్‌బడ్స్

  • నాయిస్ బడ్స్ వీఎస్ 102 50 గంటల ప్లేటైమ్, 11ఎంఎం డ్రైవర్, ఐపీఎక్స్ 5 వంటి ఫీచర్స్‌తో వచ్చే వాచ్ రూ.799కు అందుబాటులో ఉంది. 
  • 40 గంటల ప్లేటైమ్, ఈఎన్‌సీ, క్వాడ్ మైక్‌తో వచ్చే నాయిస్ బడ్స్ వీఎస్ 102 నియో – రూ.899కు అందుబాటులో ఉంది.
  • 50 గంటల ప్లేటైమ్‌తో నాయిస్ బడ్స్ వీఎస్ 404, క్వాడ్ మైక్‌తో ఈఎన్‌సీ వాచ్ రూ.999కు కొనుగోలు చేయవచ్చు. 
  • 70 గంటల ప్లేటైమ్‌తో పాటు క్వాడ్ మైక్‌ ఈఎన్‌సీతో వచ్చే నాయిస్ బడ్స్ వీఎస్ 102 ప్రో రూ.1299కు కొనుగోలు చేయవచ్చు. అలాగే నాయిస్ బడ్స్ వీఎస్ 102 ప్లస్ రూ.1099కు అందుబాటులో ఉన్నాయి. 

విక్రయ తేదీ

అమెజాన్ నాయిస్ ఉత్పత్తులపై గురువారం నుంచి అందుబాటులో ఉంటుంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం శుక్రవారం నుంచి మే 9 వరకూ అందుబాటులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ