యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై నెట్‌ఫ్లిక్స్ చౌకధరకే!

ఆన్లైన్‌ వీడియో స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా ఇండియన్ యూజర్ల కోసం అత్యంత చవక నెలవారీ ప్లాన్‌ను ఇవాళ ప్రకటించింది. ఇకపై మొబైల్ లేదా ట్యాబ్‌లో ఎస్‌డి కంటెంట్‌ను వీక్షించేందుకు 199 రూపాయలు మాత్రమే. నెలకు రూ. 500 బేసిక్‌ ప్లాన్‌తో వినియోగదారులను ఆకట్టుకోలేకపోతున్న నెటిఫిక్ల్స్‌.. మిగిలిన ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ అమెజాన్‌ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్‌ ప్లాన్స్‌కు ధీటుగా తక్కువ ధరకే నెలవారీ ప్లాన్ ప్రకటించడం విశేషం. 499, 649 , […]

యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై నెట్‌ఫ్లిక్స్ చౌకధరకే!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 24, 2019 | 7:59 PM

ఆన్లైన్‌ వీడియో స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా ఇండియన్ యూజర్ల కోసం అత్యంత చవక నెలవారీ ప్లాన్‌ను ఇవాళ ప్రకటించింది. ఇకపై మొబైల్ లేదా ట్యాబ్‌లో ఎస్‌డి కంటెంట్‌ను వీక్షించేందుకు 199 రూపాయలు మాత్రమే. నెలకు రూ. 500 బేసిక్‌ ప్లాన్‌తో వినియోగదారులను ఆకట్టుకోలేకపోతున్న నెటిఫిక్ల్స్‌.. మిగిలిన ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ అమెజాన్‌ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్‌ ప్లాన్స్‌కు ధీటుగా తక్కువ ధరకే నెలవారీ ప్లాన్ ప్రకటించడం విశేషం.

499, 649 , 799 రూపాయల మధ్య ఉన్న ప్రస్తుత,  బేసిక్‌,  ప్రీమియం ప్రణాళికలతో పాటు నెట్‌ఫ్లిక్స్  తీసుకొచ్చిన  నాల్గవ ప్లాన్‌ ఇది.  ఫిక్కి నివేదిక ప్రకారం ఎక్కువ భారతీయ వినియోగదారులు 70శాతం మొబైల్ డేటాను ఎంటర్‌టైన్‌మెంట్‌‌కు ఉపయోగిస్తుండడంతో వారిని ఆకర్షించే విధంగా దీనిని రూపొందించామని నెట్‌ఫ్లిక్స్ పార్టనర్‌ ఎంగేజ్‌మెంట్ డైరెక్టర్ నిగెల్ బాప్టిస్ట్ చెప్పారు. దాదాపు పదమూడు కొత్త చిత్రాలు, తొమ్మిది కొత్త ఒరిజినల్ సిరీస్‌లు ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు సంస్థ తెలిపింది.

చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచిన లక్నో.. స్టార్ ప్లేయర్ల ఎంట్రీ
చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచిన లక్నో.. స్టార్ ప్లేయర్ల ఎంట్రీ
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
పాక్‌కు ఐఎంఎఫ్ గుడ్ న్యూస్ ఆ దేశ భవిష్యత్ ఇప్పుడు ఔరంగజేబు చేతిలో
పాక్‌కు ఐఎంఎఫ్ గుడ్ న్యూస్ ఆ దేశ భవిష్యత్ ఇప్పుడు ఔరంగజేబు చేతిలో
ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్