Space Ticket Booking: రోదసి యాత్రకు మీరు రెడీనా.. టికెట్ బుక్కింగ్ మొదలైంది.. ధర ఎంతో తెలుసా..

How to Buy Space Ticket: ఇప్పటికే తొలియాత్ర సక్సెస్‌ చేసిన గెలాక్టిక్‌ ఆల్రెడీ బుకింగ్స్‌ మళ్లీ స్టార్ట్‌ చేసేసింది. టికెట్‌ కాస్ట్‌ కూడా 2లక్షల డాలర్లకు పైగానే ఉంటుంది. వాస్తవానికి ఇది పాత రేటు.. 2014లోనే చాలావరకు అమ్మేసింది.

Space Ticket Booking: రోదసి యాత్రకు మీరు రెడీనా.. టికెట్ బుక్కింగ్ మొదలైంది.. ధర ఎంతో తెలుసా..
Ticket To Space
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 20, 2021 | 7:59 PM

ఇప్పటికే తొలియాత్ర సక్సెస్‌ చేసిన గెలాక్టిక్‌ ఆల్రెడీ బుకింగ్స్‌ మళ్లీ స్టార్ట్‌ చేసేసింది. టికెట్‌ కాస్ట్‌ కూడా 2లక్షల డాలర్లకు పైగానే ఉంటుంది. వాస్తవానికి ఇది పాత రేటు.. 2014లోనే చాలావరకు అమ్మేసింది. కానీ ట్రయల్‌ ఫెయిల్‌ కావడంతో సేల్స్‌ ఆపేసింది. ఇప్పుడు సక్సెస్‌ అయిందిగా.. ఇక మళ్లీ బుకింగ్స్‌ స్టార్ట్‌ చేయనుంది కంపెనీ. పాత ధర గిట్టుబాటు కాదంటున్న కంపెనీ… ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయట.

2 లక్షల డాలర్లు ధర ఉన్నా కూడా ఫుల్‌ డిమాండ్‌ ఉంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ టికెట్లు 60దేశాల నుంచి 600 మంది టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ఇందులో మన ఇండియన్స్‌ కూడా ఉన్నారు. కేరళకు చెందిన వ్యక్తి సొంతం చేసుకున్నారు. గెలాక్టిక్‌ లక్ష్యం ఏడాదికి 100 ట్రిప్పులు. ప్రతి ట్రిప్‌లో 5 నుంచి 6 గురు ప్రయాణిస్తారు.

వర్జిన్‌ గెలాక్టిక్‌ కంపెనీ టికెట్‌ బుక్‌ చేసుకున్నవారిలో మరో స్పేస్‌ కంపెనీ SPACE X అధినేత ఇలాన్‌ మస్క్‌ కూడా ఉండటం విశేషం. ఆయన తన కంపెనీ వ్యామోనౌకను వచ్చే ఏడాది మొదట్లో ప్రయోగించనున్నారు. అంతకంటే ముందే తన ప్రత్యర్ధి సంస్థ ద్వారా అంతరిక్షంగా అడుగు పెట్టాలనుకుంటున్నారు. అందుకే టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నారు. ఆయనే కాదు… మరెంతమంది సెలిబ్రిటీలు ఈ లిస్టులో ఉన్నారు. వారిలో హాలీవుడ్‌ నటులు టామ్‌ హాంక్స్‌, , టామ్‌ క్రూయిస్‌, పాప్‌ సింగర్స్‌ లేడీ గగా, జస్టిప్‌ బీబర్‌ ఉన్నారట.

ఇవి కూడా చదవండి: Jeff Bezos success: ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్​ అంతరిక్షయాత్ర విజయవంతం.. సురక్షితంగా భూమికి చేరిన క్యాప్సుల్

CM Jagan: మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ.. క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!