AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Infinix Smartphone: మార్కెట్‌లోకి సరికొత్త ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ ఫోన్.. సూపర్ డిజైన్‌తో అదిరిపోయే ఫీచర్స్..

మధ్యతరగతి ప్రజల అవసరాలకు తగినట్లుగా కొత్త ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరిస్తున్నాయి. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 7 పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫోన్‌లో అన్ని అధునాతన ఫీచర్లు ఉన్నాయి. కేవలం రూ.7299కే ఇది వినయోగదారులకు అందనుంది.

Infinix Smartphone: మార్కెట్‌లోకి సరికొత్త ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ ఫోన్.. సూపర్ డిజైన్‌తో అదిరిపోయే ఫీచర్స్..
Infinix Smart 7
Nikhil
|

Updated on: Feb 23, 2023 | 4:30 PM

Share

భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న స్మార్ట్ ఫోన్ బిజినెస్‌ను అందిపుచ్చుకోడానికి వివిధ కంపెనీలు తమ కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఇన్‌ఫినిక్స్ తమ స్మార్ట్ ఫోన్స్‌లో మరో కొత్త మోడల్‌ రిలీజ్ చేసింది. ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా కొత్త మోడల్ డిజైన్ చేసినట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల అవసరాలకు తగినట్లుగా కొత్త ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరిస్తున్నాయి. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 7 పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫోన్‌లో అన్ని అధునాతన ఫీచర్లు ఉన్నాయి. కేవలం రూ.7299కే ఇది వినయోగదారులకు అందనుంది. అలాగే ఈ ఫోన్ ఫిబ్రవరి 27 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. భారీ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 7 స్పెసిఫికేషన్లు ఇవే

  • 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 500 నిట్స్‌తో 1500:1 కాంట్రాస్ట్ రేషియో
  • ఆక్టాకోర్ యూనిసోనిక్ ప్రాసెసర్
  • 4 జీబీ+64 జీబీ వేరియంట్‌లో లభ్యం. అలాగే 2 టీబీ వరకూ మెమరీ విస్తరణ సామర్థ్యం.
  • ఎక్స్ఓఎస్ 12 ఆండ్రాయిడ్ 12 సపోర్ట్
  • డ్యుయల్ సిమ్‌తో పాటు మైక్రో ఎస్‌డీ స్లాట్
  • 13 ఎంపీ కెమెరాతో పాటు ఏఐ లెన్స్, డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్
  • ఎల్ఈడీ ఫ్లాష్‌తో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 10 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్