Earendel Star: సూర్యుడి కంటే ముందే పుట్టిన నక్షత్రం.. నాసా పరిశోధనల్లో మరో అద్భుతం..

హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఇప్పటివరకు చూడని అత్యంత సుదూర నక్షత్రాన్ని గుర్తించింది. ఆ నక్షత్రానికి Earendel అనే పేరుగా నామకరణం

Earendel Star: సూర్యుడి కంటే ముందే పుట్టిన నక్షత్రం.. నాసా పరిశోధనల్లో మరో అద్భుతం..
Earendel
Follow us

|

Updated on: Mar 31, 2022 | 9:47 AM

హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఇప్పటివరకు చూడని అత్యంత సుదూర నక్షత్రాన్ని గుర్తించింది. ఆ నక్షత్రానికి Earendel అనే పేరుగా నామకరణం చేశారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఆ నక్షత్రం 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం సంభవించిన బిగ్ బ్యాంగ్‏లో భూమి పుట్టిన తర్వాత మొదటి బిలియన్ సంవత్సరంలోనే ఆ నక్షత్రం ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆ నక్షత్రాన్ని నాసా.. ఈ విషయాన్ని రికార్డ్ బ్రేకింగ్‏గా పేర్కోంటూ మార్చి 30న ప్రచురించింది. నాసా గుర్తించిన ఆ నక్షత్రం భూమి నుంచి చాలా దూరంలో ఉంది. అది భూమిని చేరుకోవడానికి దాదాపు 12.9 బిలియన్ సంవత్సరాలు పట్టింది. భూమి దాని ప్రస్తుత వయస్సులో 7 శాతం మాత్రమే ఉన్నప్పుడు గుర్తించబడిందని హబుల్ అధికారిక పేజీలో ప్రచురించారు.

ఎరెండెల్ నక్షత్రం సూర్యుని ద్రవ్యరాశి కంటే కనీసం 50 రెట్లు మిలియన్స్ రెట్లు ప్రకాశవంతంగా ఉంటుందని.. ఇప్పటివరకు ఉన్న అన్ని నక్షత్రాలకంటే ఈ ఎరెండెల్ నక్షత్రం ఎక్కువ రెట్లు శక్తి ఉంటుందని అంచనా వేసింది నాసా. బాల్టిమోర్‌లోని జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయంలో బ్రియాన్ వెల్చ్ నేతృత్వంలో బృందం గెలాక్సీ క్లస్టర్‌ను సహజమైన “భూతద్దం”గా ఉపయోగించింది. గెలాక్సీ క్లస్టర్ సహజమైన భూతద్దాన్ని సృష్టిస్తుంది. అది దాని వెనుక ఉన్న సుదూర వస్తువుల నుండి కాంతిని గుర్తిస్తుంది.

వాస్తవానికి ఈ ఎరెండెల్ నక్షత్రం గురించి వివరించినప్పుడు ఏదో ఆసక్తికరమైన పుస్తకాన్ని చదువుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ రెండవ సారి పరిశోధన ప్రారంభించాము.. ఇందులో ఆ నక్షత్రం ఎలా ప్రారంభమైంది అనే విషయం తెలుసుకునే అవకాశం ఉందన్నారు బ్రియాన్స్ వెల్చ్. వెబ్ టెలిస్కోప్ ద్వారా ఎరెండెల్ పూర్తి విషయాలను తెలుసుకుంటామని.. అందుకు ఇన్ ఫ్రారెడ్ కాంతికి వెబ్ టెలిస్కోప్ సున్నితంగా ఉండాలి. ఎందుకంటే.. ఆ నక్షత్రం కాంతి అనేది ఎక్కువ పరారుణ తరంగదైర్ఘ్యాలకు మార్చబడుతుంది.

స్పెక్ట్రా ఎరెండెల్ ఒక నక్షత్రమని నిర్ధారించడానికి, దాని వయస్సు, ఉష్ణోగ్రత, ద్రవ్యరాశి, వ్యాసార్థాన్ని పరిమితం చేయడానికి వెబ్ చిత్రాలు, స్పెక్ట్రా ఉపయోగపడతాయని జోస్ మరియా డియెగొ అన్నారు.

Also Read: Fact Check: జక్కన్నను అన్‌ఫాలో చేసిన అలియా.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫొటోలు డిలీట్‌.. ఇందులో నిజమెంతంటే..

Pakka Commercial: గోపీచంద్‌ పక్కా కమర్షియల్‌ వచ్చేది అప్పుడే.. రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మూవీ మేకర్స్‌..

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించినందుకు గర్వంగా ఉంది.. తన కెరీర్‌ గురించి ఎన్టీఆర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. మరింత ఆలస్యం కానున్న సలార్‌ విడుదల.. కారణం ఇదేనా.?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో