- Telugu News Photo Gallery Technology photos Framework laptop with replaceable parts new kind of laptop
New Kind Of Laptop: ల్యాప్‌టాప్ కంపెనీ ఏదైనా.. నచ్చిన స్పేర్ పార్ట్ యాడ్ చేసుకోవచ్చు..!
ఒక ల్యాప్‌టాప్‌లో మీకు నచ్చిన కాంపోనెంట్స్‌ను మార్చుకునే వెసులుబాటు ఉంటే ఎలా ఉంటుంది? ఏంటీ.. 'అది సాధ్యమయ్యేది కాదు లేండి' అని అంటారా..? కానీ...
Updated on: Feb 27, 2021 | 10:01 AM
Share

ఏదైనా ల్యాప్‌టాప్ పాడైతే.. సదరు కంపెనీకి చెందిన పార్ట్స్నే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే.
1 / 5

అయితే అలా అవసరం లేకుండా ఇతర కంపెనీలకు చెందిన స్పేర్‌పార్ట్స్‌ను కూడా రీప్లేస్ చేసుకునే విధంగా ఓ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు.
2 / 5

'ఫ్రేమ్ వర్క్' పేరుతో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌లో స్క్రీన్ నుంచి కీబోర్డ్ వరకు.. హార్డ్ డిస్క్ నుంచి ర్యామ్ వరకు మీకు నచ్చిన కంపెనీ పార్ట్‌ను రీప్లేస్ చేసుకునే వెసులుబాటును కల్పించారు.
3 / 5

64 జీబీ ర్యామ్, 4 టీబీ హార్డ్ డిస్క్ ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేక ఆకర్షణలు.
4 / 5

వచ్చే వేసవిలో విడుదల చేయనున్న ఈ ల్యాప్‌టాప్ ధరను ఇంకా నిర్ణయించలేదు.
5 / 5
Related Photo Gallery
నమ్మకమే పెట్టుబడిగా నయా దందా.. ఏకంగా కోట్లు కాజేసిన కిలేడీ
మళ్లీ పెరగనున్న సిగరేట్ ధరలు.. ఎంతంటే..?
ఎక్స్‌ప్రెస్‌వేలతో మారిన దేశ ఆర్థిక ముఖచిత్రమేంటి?
ఓరి దేవుడా..తీర్థ యాత్రలు ముగించుకొని తిరిగి వస్తుండగా
రోహిత్ శర్మ రికార్డును తుడిచేసిన రియాన్ రికెల్టన్..
తీవ్ర విషాదం.. బెడ్రూమ్లో భార్య.. బాత్రూమ్లో భర్త ఆత్మహత్య
మే 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్..
IPL 2026: 220 కాదు.. 260కే సేఫ్టీ లేదు భయ్యో..
మైదానంలో స్టీవ్ స్మిత్ రుద్రరూపం.. కోపంలో ఏం చేశాడో తెలుసా..?
8 ఫోర్లు, 7 సిక్స్‌లు.. 44 బంతుల్లో SRH దూల తీర్చేశాడుగా
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మాధురి..
సాక్షి ధోనీ ధరించిన.. వాచీ ధర రూ. 3.1 కోట్లు!
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
వేసవిలోనూ మీ జుట్టును కాపాడుకోండి ఇలా..!
విశాఖ జూలో 'ఘోస్ట్ ఆఫ్ జంగిల్'
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..
