Iphone 12 mini: యాపిల్‌ లవర్స్‌కి బంపరాఫర్‌.. రూ. 20 వేలలోపే ఐఫోన్‌ కొనుగోలు చేసే అవకాశం.

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్‌ను ఉపయోగించాలని ఆశపడే వారు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. దీంతో చాలా మంది సెకండ్ హ్యాండ్ ఫోన్‌లను కొనుగోలు..

Iphone 12 mini: యాపిల్‌ లవర్స్‌కి బంపరాఫర్‌.. రూ. 20 వేలలోపే ఐఫోన్‌ కొనుగోలు చేసే అవకాశం.
Iphone Mini 12
Follow us

|

Updated on: Dec 24, 2022 | 3:15 PM

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్‌ను ఉపయోగించాలని ఆశపడే వారు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. దీంతో చాలా మంది సెకండ్ హ్యాండ్ ఫోన్‌లను కొనుగోలు చేస్తుంటారు. ధర ఎక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. అయితే ఐఫోన్‌ను కోనుగోలు చేయానుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్‌ను ప్రకటించింది. ఐఫోన్‌ 12 మినీని రూ. 20 వేలలోపు కొనుగోలు చేసే ఛాన్స్‌ను అందిస్తోంది ఫ్లిప్‌ కార్ట్‌. ఐఫోన్‌ రూ. 20 వేలలోపు అందుబాటులో ఉండడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.? ఇంతకీ డీల్‌ను ఎలా పొందాలంటే.

ప్రస్తుతం ఐఫోన్‌ 12 మినీ ప్రారంభ ధర రూ. 59,900గా ఉంది. అయితే ఫ్లిప్‌ కార్ట్ ఆఫర్‌లో భాగంగా ఏకంగా 35 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ రూ. 38,499కి లభిస్తుంది. దీంతో పాటు పలు బ్యాంకుల కార్డులపై భారీగా ఆఫర్‌ లభిస్తోంది. కోటక్‌ బ్యాంక్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ రూ. 37,499కి లభిస్తోంది. ఆఫర్‌ ఇంతటితో ఆగిపోలేదు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా కూడా క్యాష్‌ బ్యాక్‌ లభిస్తోంది. కంపెనీ కండిషన్స్‌ను అనుగుణంగా ఉంటే పాత ఫోన్‌పై రూ. 17,500 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 19,999కి సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్‌ 12 మినీ ఫీచర్లు..

ఐఫోన్‌ 12 మినీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 5.4 ఇంచెస్‌ డిస్‌ప్లే స్క్రీన్‌ను అందించారు. సూపర్‌ రెటినా ఎక్స్‌డీఆర్‌ ఓఎల్‌ఈడీ, హెచ్‌డీఆర్‌10, డాల్బీ విజన్‌ ఈ ఫోన్‌ సొంతం. ఆండ్రాయిడ్‌ 14.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌ ఓఎస్‌ను ఐఓఎస్‌ 16.2కి అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను 64 జీబీ స్టోరేజ్‌+ 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ + 4జీబీ ర్యామ్‌తో తీసుకొచ్చారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో ఎల్‌ఐ ఐయాన్‌ 2227 ఎమ్‌ఏహెచ్‌ నాన్‌ రీమువబుల్‌ బ్యాటరీని అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్త ల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
కో లివింగ్ కల్చర్‎తో తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిస్థితులు తలెత్తొచ్చు
కో లివింగ్ కల్చర్‎తో తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిస్థితులు తలెత్తొచ్చు
తారక్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..?
తారక్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..?
ని రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్.. ఎప్పుడు చేయనున్నాడంటే?
ని రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్.. ఎప్పుడు చేయనున్నాడంటే?
ఇది క్రేజ్ అంటే.. ఎన్టీఆర్ బర్త్ డే.. దుమ్మురేపిన జపాన్ ఫ్యాన్స్.
ఇది క్రేజ్ అంటే.. ఎన్టీఆర్ బర్త్ డే.. దుమ్మురేపిన జపాన్ ఫ్యాన్స్.
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..
అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!