Gold Price: మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధర మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు మే 16న ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. నాలుగు రోజుల తగ్గుదలకు బ్రేకిచ్చి బుధవారం రోజున ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు గురువారం మరింత పెరిగాయి. తులం బంగారంపై ఏకంగా 700 రూపాయలు పైగా పెరిగి రూ. 74,000 మార్కును దాటేసింది.
ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధర మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు మే 16న ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. నాలుగు రోజుల తగ్గుదలకు బ్రేకిచ్చి బుధవారం రోజున ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు గురువారం మరింత పెరిగాయి. తులం బంగారంపై ఏకంగా 700 రూపాయలు పైగా పెరిగి రూ. 74,000 మార్కును దాటేసింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.68,000 లకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.770 పెరిగి రూ.74,170 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,850లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.74,020 లకు చేరుకుంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,950లు పలుకుతోంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.74,130లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.67,850 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం రూ.770 పెరిగి రూ.74,020 లకు ఎగిసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో గురువారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.700 పెరిగి రూ.67,850 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.770 పెరిగి రూ. 74,020 లను తాకింది. వెండికూడా బంగారం బాటలోనే నడిచింది. వెండి ధర కూడా గురువారం భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో వెండి ధర కేజీకి ఏకంగా రూ.1500 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.92,500 లకు చేరింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్.. ఒక్క మాటతో
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
సింహాల డెన్లోకి యువకుడు.. జరిగింది చూసి అంతా షాక్
భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం
డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
బైక్పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!

