18 May 2024
TV9 Telugu
6.79 అంగుళాల డిస్ ప్లేతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది.
డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ తోపాటు వస్తున్న ఈ ఫోన్.. 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5030 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో పని చేస్తుంది.
రెడ్‌మీ నోట్ 13ఆర్ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.16 వేలు (1399 చైనా యువాన్లు).
8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.19 వేలు (1599 చైనా యువాన్లు)
8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు 21 వేల రూపాయలు (1799 చైనా యువాన్లు).
12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.23 వేలు (1999 చైనా యువాన్లు), టాప్ ఎండ్ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.25 వేలు.
రెడ్‌మీ నోట్ 13ఆర్ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.79 అంగుళాల (1080×2460 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంటుంది.
40 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 550 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 50-మెగా పిక్సెల్ ప్రైమరీ, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా