AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Social Media: డిజిటల్ డ్రగ్.. మెదడును మెల్లగా తినేస్తది..! టెక్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న జ్యూరీ తీర్పు

సోషల్ మీడియా అడిక్షన్ అనేది కేవలం అలవాటు మాత్రమే కాదు. అదొక గ్లోబల్ హెల్త్ క్రైసిస్‌. కాలిఫోర్నియా కోర్టు ఇచ్చిన తీర్పు.. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రపంచానికి చాటిచెప్పింది. యాప్స్‌లోని ఆటో-స్క్రోలింగ్, ఇన్‌ఫైనైట్ స్క్రోలింగ్ ఫీచర్స్.. పిల్లల్ని, యువతను బానిసలను చేసుకుంటున్నాయి.

Social Media: డిజిటల్ డ్రగ్.. మెదడును మెల్లగా తినేస్తది..! టెక్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న జ్యూరీ తీర్పు
Social Media Addiction
Shaik Madar Saheb
|

Updated on: Mar 27, 2026 | 9:52 PM

Share

కాలిఫోర్నియా యువతి Kaley కథ ఇది. 20 ఏళ్ల ఆ యువతి.. ఆరేళ్ల వయసులోనే యూట్యూబ్ చూడ్డం, 9 ఏళ్ల వయసుకొచ్చే సరికి ఇన్‌స్టాగ్రామ్ వాడటం స్టార్ట్ చేసింది. దానివల్ల డిప్రెషన్‌లోకి వెళ్లింది. తన శరీర ఆకృతిని చూసి తనే అసహ్యించుకునే స్టేజ్‌కి వెళ్లింది. సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలొచ్చాయ్ తనకి. ఇదంతా చూస్తున్న Kaley మదర్.. కోర్టుకెళ్లింది. తన కూతురుకు ఈ పరిస్థితి రావడానికి కారణం.. సోషల్ మీడియా యాప్స్‌ అని కాలిఫోర్నియా కోర్టులో కేస్ ఫైల్ చేసింది. 9 రోజుల సుదీర్ఘ విచారణ తరువాత.. మెటా, యూట్యూబ్‌కి కలిపి 6 మిలియన్ డాలర్ల ఫైన్ వేసింది. ఈ తీర్పు.. సోషల్ మీడియా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇంతకీ.. ఫోన్ చూడడం ఆ యువతి తప్పైతే.. కంపెనీలకే ఎందుకని జరిమానా విధించింది కోర్టు? దీనికో ఇంట్రస్టింగ్ ఆన్సర్ ఉంది. సోషల్ మీడియా అడిక్షన్ అనేది కేవలం అలవాటు మాత్రమే కాదు. అదొక గ్లోబల్ హెల్త్ క్రైసిస్‌. కాలిఫోర్నియా కోర్టు ఇచ్చిన తీర్పు.. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రపంచానికి చాటిచెప్పింది. యాప్స్‌లోని ఆటో-స్క్రోలింగ్, ఇన్‌ఫైనైట్ స్క్రోలింగ్ ఫీచర్స్.. పిల్లల్ని, యువతను బానిసలను చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా కంపెనీలు తమ ఆల్గారిథమ్స్ ద్వారా పిల్లల మెదడును ఎలా తమ గుప్పిట్లోకి తీసుకుంటాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది కేవలం సాంకేతికత మాత్రమే కాదు, ఒక రకమైన డిజిటల్ సైకాలజీ. దీని వెనుక కంపెనీలు చెప్పని...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
ఫోన్ స్క్రీన్ కాదది.. మెదడును మెల్లగా తినేసే డిజిటల్ డ్రగ్!
ఫోన్ స్క్రీన్ కాదది.. మెదడును మెల్లగా తినేసే డిజిటల్ డ్రగ్!
తులసి మొక్క ఎందుకు ఎండిపోతుంది..? మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే
తులసి మొక్క ఎందుకు ఎండిపోతుంది..? మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే
ఏపీలో భానుడి భగభగ.. 41 మండలాలకు వడగాలుల హెచ్చరిక..
ఏపీలో భానుడి భగభగ.. 41 మండలాలకు వడగాలుల హెచ్చరిక..
పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర.. ఎంతంటే!
పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర.. ఎంతంటే!
ఏటీఎం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రాపై బిగ్ అప్డేట్..
ఏటీఎం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రాపై బిగ్ అప్డేట్..
మిగిలిపోయిన రైస్ పారేయకండి.. ఇలా పుదీనా రైసే చేస్తే ప్లేటు ఖాళీ
మిగిలిపోయిన రైస్ పారేయకండి.. ఇలా పుదీనా రైసే చేస్తే ప్లేటు ఖాళీ
పుచ్చకాయలోని ఈ పార్ట్ తింటే జెట్ స్పీడ్ తో బరువు తగ్గుతారట!
పుచ్చకాయలోని ఈ పార్ట్ తింటే జెట్ స్పీడ్ తో బరువు తగ్గుతారట!
ఒక్కసారి చూసారంటే వెళ్లాలని అనిపించే దక్షిణాది టాప్ నేచర్..
ఒక్కసారి చూసారంటే వెళ్లాలని అనిపించే దక్షిణాది టాప్ నేచర్..
తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ఆ రోజే జెండా ఆవిష్కరించనున్న కవిత..
తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ఆ రోజే జెండా ఆవిష్కరించనున్న కవిత..
బంగారం, వెండితో పాటు పెరుగుతున్న ఈ లోహం ధరలు
బంగారం, వెండితో పాటు పెరుగుతున్న ఈ లోహం ధరలు